స్వాతి పట్టణం లో జాబ్ చేస్తుండగా ఏం జరిగింది? 20 years cute girl simple story లో స్వాతి పట్టణం లో హ్యాపీ గా జాబ్ చేస్తుంటే వాలా నాన్న చాలా సంతోషపడ్డాడు . ఆమె మీద చాల నమ్మకం వచ్చింది . అప్పుడు వల నాన్న చూపించే ప్రేమకి స్వాతి చాలా హ్యాపీ గా ఉండేది . స్వాతి జాబ్ చేసే సమయాలో చాలా కష్టాలు వచ్చాయి . ఆమె ఎవరు చెప్పిన ఏం వినదు. ఆమె కి నచ్చినటు ఉండడం ఆమె కి ఇష్టం ఆమె అలానే ఉండేది . కానీ ఆమె జాబ్ చేసే సమయం లో వాల్ల ఫ్రెండ్స్ ఆమె ని చెడిపోవలి అని చాలా పరియత్నం చేశారు . ఆమె కి జాబ్ చేసే ధగర మంచి పేరు ఉండేది . కానీ వల్ల ఫ్రెండ్స్ ఆమెని చాలా బ్యాడ్ చేశారు . ఆమెని వాల్ల ఊరిలో కూడా చాలా బ్యాడ్ గా చేపించారు . ఆమె ఒక్క అబ్బాయి తో ఫ్రెండ్ గా మాట్లాడితే అది వేరే విదంగా వల్ల ఊరిలో చేపించారు . వాళ్ళు ఫ్రెండ్స్ కాదు వాళ్ళు పెళ్లి చేస్కుంటారు అని ఊరిలో వాళ్ళకి పూకార్లు చెప్పి . వల్ల నాన్న కి ఉన్న నమ్మకం పొడగొట్టి ఆమె ని జాబ్ మానేసేలాగా చేసారు . వల్ల ఊరిలో వల్ల నాన్న పరువు పోయినధి అని ఆమె ని చాలా కొట్టారు . ఆమె నేను ఏం తప్పు చేయలేధు నాన్న అని చెపిన వల్ల నాన్న వినలేధు . స్వాతి ని వల్ల ఊరిలో ఉండానివ్వకుండా వేరే ఊరికి పప్పించాడు . ఆమె చాలా బాధ పాడుకుంటూ వెలినధి . స్వాతి ని వాల్ల పిన్ని వల్ల ఇంట్లో వధిలి వచ్చాడు వాల్ల నాన్న . ఆమె కి అక్కడ ఉండడానికి అసలు నచ్చదు . కానీ ఏడుస్తూ కొన్ని రోజులు అక్కడే గడిపింది . ఒక్క రోజు వాల్ల అమ్మ ఆమె దగ్గరికి వచ్చినధి . అమ్మ నేను ఏం తప్పు చేసాను అమ్మ అని చాలా ఏడుస్తూ నేను ఇక్కడ ఉండను అమ్మ అని చెప్పింది . నేను నీతో వచేస్తా అమ్మ అని చెపినధి . వల్ల అమ్మ ఆమె బాధ చూడలేక ఆమెని తీస్కొని వల్ల ఊరికి వచ్చినధి . కానీ వల్ల నాన్న కి తెలియకుండా తీసకొచ్చినధి . ఒక్క అమ్మాయి లైఫ్ లో ఎలా ఉండా లో ఇప్పటినుంది నేర్చుకుంటుంది . ఆమె ని హాస్టల్ లో ఉంచి ఆమె ని జాబ్ చేసుకునేలాగా చేసింధి . స్వాతి హ్యాపీ గా జాబ్ చేసకునేధి . అలా కొన్ని రోజులు జాబ్ చేసుకుంటూ ఉండేది . కానీ ఒక్క రోజు వల్ల నాన్న కి తెలిసింధి స్వాతి జాబ్ చేసుతునధి అని . తెలిసిన వెంటనే వల్ల అమ్మ ని నువ్వు ఎంధుకు తీసకొచ్చావు అని . చాలా కొట్టాడు అధి తెలిసిన స్వాతి వెంటనే వల్ల ఇంటికి వెలినధి . వల్ల నాన్న ఆమెని చూసి నువ్వు మళ్ళీ ఎంధుకు వచ్చావు . అని ఇంట్లో చాలా గొడవ చేశాడు . కానీ వల్ల నాన్న ఎంత చెప్పిన వినకుండా. వల్ల నాన్న తో గోడవపెటుకొని ఇంట్లో వల్ల సపోర్ట్ లేకుండా . వల్ల అమ్మ కి ధైర్యం చెప్పి ఆమె మళ్ళీ జాబ్ చేయడానికి వచ్చింది . స్వాతి ఎవరి సపోర్ట్ లేకుండా జాబ్ చేసి వల్ల నాన్నకి మంచి . పేరు తీసకొచ్చినధి . వల్ల ఊరిలో కూడా స్వాతి మంచిదే అనెల చేసింధి . ఆమె వల్ల నాన్న కి బయపడకుండా ఆమె ఏంటో తెలిసేలా చేసింధి . ఒక్క అమ్మాయి ఎవరికి బయపడకుండా ఉండి . స్వాతి లాగా ఉండి లీఫ్ లో చాలా సాధించాలి . ఎవరికో బయపడి ఒక్క అమ్మాయి లైఫ్ స్టాప్ చేయకూడదు . లైఫ్ లో ఆమె అనుకునవి అని సాధించి వల్ల అమ్మ నాన్న లతో హ్యాపీ గా ఉంది . ఒక్క అమ్మాయి లైఫ్ లో ఆమె నచ్చినటు ఉంటేనే . అమ్మాయి లైఫ్ అనేది success వాస్తది . స్వాతి జీవితం లో చాలా కష్టాలు వచ్చిన ,ఆమె ఎప్పుడు ఒడిపోలేధు . స్వాతి జీవితం ఆమె నే మార్చుకుంది . ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి. పార్ట్-1 లింకు ఇస్తున్న చదవండి . ఇంస్టాగ్రామ్ పేజీ ని fallow అవ్వండి. స్వాతి పట్టణం లో హ్యాపీ గా జాబ్ చేస్తుంటే వాలా నాన్న చాలా సంతోషపడ్డాడు . ఆమె మీద చాల నమ్మకం వచ్చింది . అప్పుడు వల నాన్న చూపించే ప్రేమకి స్వాతి చాలా హ్యాపీ గా ఉండేది . స్వాతి జాబ్ చేసే సమయాలో చాలా కష్టాలు వచ్చాయి . ఆమె ఎవరు చెప్పిన ఏం వినదు. ఆమె కి నచ్చినటు ఉండడం ఆమె కి ఇష్టం ఆమె అలానే ఉండేది . కానీ ఆమె జాబ్ చేసే సమయం లో వాల్ల ఫ్రెండ్స్ ఆమె ని చెడిపోవలి అని చాలా పరియత్నం చేశారు . ఆమె కి జాబ్ చేసే ధగర మంచి పేరు ఉండేది . కానీ వల్ల ఫ్రెండ్స్ ఆమెని చాలా బ్యాడ్ చేశారు . ఆమెని వాల్ల ఊరిలో కూడా చాలా బ్యాడ్ గా చేపించారు . ఆమె ఒక్క అబ్బాయి తో ఫ్రెండ్ గా మాట్లాడితే అది వేరే విదంగా వల్ల ఊరిలో చేపించారు . వాళ్ళు ఫ్రెండ్స్ కాదు వాళ్ళు పెళ్లి చేస్కుంటారు అని ఊరిలో వాళ్ళకి పూకార్లు చెప్పి . వల్ల నాన్న కి ఉన్న నమ్మకం పొడగొట్టి ఆమె ని జాబ్ మానేసేలాగా చేసారు . వల్ల ఊరిలో వల్ల నాన్న పరువు పోయినధి అని ఆమె ని చాలా కొట్టారు . ఆమె నేను ఏం తప్పు చేయలేధు నాన్న అని చెపిన వల్ల నాన్న వినలేధు . స్వాతి ని వల్ల ఊరిలో ఉండానివ్వకుండా వేరే ఊరికి పప్పించాడు . ఆమె చాలా బాధ పాడుకుంటూ వెలినధి . స్వాతి ని వాల్ల పిన్ని వల్ల ఇంట్లో వధిలి వచ్చాడు వాల్ల నాన్న . ఆమె కి అక్కడ ఉండడానికి అసలు నచ్చదు . కానీ ఏడుస్తూ కొన్ని రోజులు అక్కడే గడిపింది . ఒక్క రోజు వాల్ల అమ్మ ఆమె దగ్గరికి వచ్చినధి . అమ్మ నేను ఏం తప్పు చేసాను అమ్మ అని చాలా ఏడుస్తూ నేను ఇక్కడ ఉండను అమ్మ అని చెప్పింది . నేను నీతో వచేస్తా అమ్మ అని చెపినధి . వల్ల అమ్మ ఆమె బాధ చూడలేక ఆమెని తీస్కొని వల్ల ఊరికి వచ్చినధి . కానీ వల్ల నాన్న కి తెలియకుండా తీసకొచ్చినధి . ఒక్క అమ్మాయి లైఫ్ లో ఎలా ఉండా లో ఇప్పటినుంది నేర్చుకుంటుంది . ఆమె ని హాస్టల్ లో ఉంచి ఆమె ని జాబ్ చేసుకునేలాగా చేసింధి . స్వాతి హ్యాపీ గా జాబ్ చేసకునేధి . అలా కొన్ని రోజులు జాబ్ చేసుకుంటూ ఉండేది . కానీ ఒక్క రోజు వల్ల నాన్న కి తెలిసింధి స్వాతి జాబ్ చేసుతునధి అని . తెలిసిన వెంటనే వల్ల అమ్మ ని నువ్వు ఎంధుకు తీసకొచ్చావు అని . చాలా కొట్టాడు అధి తెలిసిన స్వాతి వెంటనే వల్ల ఇంటికి వెలినధి . వల్ల నాన్న ఆమెని చూసి నువ్వు మళ్ళీ ఎంధుకు వచ్చావు . అని ఇంట్లో చాలా గొడవ చేశాడు . కానీ వల్ల నాన్న ఎంత చెప్పిన వినకుండా. వల్ల నాన్న తో గోడవపెటుకొని ఇంట్లో వల్ల సపోర్ట్ లేకుండా . వల్ల అమ్మ కి ధైర్యం చెప్పి ఆమె మళ్ళీ జాబ్ చేయడానికి వచ్చింది . స్వాతి ఎవరి సపోర్ట్ లేకుండా జాబ్ చేసి వల్ల నాన్నకి మంచి . పేరు తీసకొచ్చినధి . వల్ల ఊరిలో కూడా స్వాతి మంచిదే అనెల చేసింధి . ఆమె వల్ల నాన్న కి బయపడకుండా ఆమె ఏంటో తెలిసేలా చేసింధి . ఒక్క అమ్మాయి ఎవరికి బయపడకుండా ఉండి . స్వాతి లాగా ఉండి లీఫ్ లో చాలా సాధించాలి . ఎవరికో బయపడి ఒక్క అమ్మాయి లైఫ్ స్టాప్ చేయకూడదు . లైఫ్ లో ఆమె అనుకునవి అని సాధించి వల్ల అమ్మ నాన్న లతో హ్యాపీ గా ఉంది . ఒక్క అమ్మాయి లైఫ్ లో ఆమె నచ్చినటు ఉంటేనే . అమ్మాయి లైఫ్ అనేది success వాస్తది . స్వాతి జీవితం లో చాలా కష్టాలు వచ్చిన ,ఆమె ఎప్పుడు ఒడిపోలేధు . స్వాతి జీవితం ఆమె నే మార్చుకుంది . ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి. పార్ట్-1 లింకు ఇస్తున్న చదవండి . ఇంస్టాగ్రామ్ పేజీ ని fallow అవ్వండి. Post navigation 20 years girl simple real life story