అస్సలు ఏం అయింది ?

“20 years girl beautiful life story”

ఆమె లైఫ్ లో ఆమె చేసిన మంచి పనులు .

అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం .

ఆ కుటుంబం లో ఇద్దరు అమ్మాయిలు జన్మించారు.

అందులో చిన్న అమ్మాయి కథ మీకు చెప్తాను.

చిన్న అమ్మాయి పేరు అన్విత.

ఆ అమ్మాయి చాలా సున్నితమైన మనుసు కలది .

వాళ్ళ నాన్న కి ఆమె అంటే చాలా ఇష్టం .

ప్రతి కుటుంబం లో చిన్న కూతురు అంటే dads girl కధ

ఆమె పుట్టకముందు వాళ్ళ పేరెంట్స్ పేద వాళ్ళు

ఆమె పుట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి చాలా కలసి వచ్చింది .

వాళ్ళ ఇంట్లో ఆమెని మహాలక్ష్మి లాగా వాళ్ళు అనుకుంటారు.

కానీ వాళ్ళ ఊరిలో మంత్రాలు తంత్రలు చాలా చేసేవాళ్ళు.

ఇగ వాళ్ళ పేరెంట్స్ భయపడి వేరే ఊరికి ప్రయాణం అయ్యారు .

వేరే ఊరిలో ఒక పని వెతుక్కున్నారు .

ఇగ చిన్నప్పటి నుండి ఆమె వేరే ఉరిలోనే పెరిగింది .

స్కూల్ లైఫ్ collage లైఫ్ మొత్తం వేరే ఉరిలోనే అయింది

అయితే ఆమె స్కూల్ లో ఉన్నపుడు చాలా అద్బుతయాలు జరిగాయి .

అవేంటి అంటే,ఒకరోజు వాళ్ళ maths ఉపద్యాయుడు హెల్త్ బాలేదు .

అయితే అన్విత వెళ్ళి అతన్ని ముట్టుకొని దేవుడుకి pray చేసింది .

కొన్నిరోజులు అతని కోసం అలానే pray చేసింది .

చివరగా ఆ చిట్టి తల్లి చేసిన prayer కి god హెల్ప్ చేశాడు .

వాళ్ళ sir మంచిగా అయ్యాడు .

"20 years girl beautiful life story"

అప్పటి నుండి అన్విత అంటే ఆ స్కూల్ లో ఒక మహాలక్ష్మి లాగా .

వాళ్ళకి ఏం వర్క్ కావాలి అన్న అన్విత ని కలిసి వెళ్ళే వారు

కచ్చితంగా పని అయ్యేది ,కొందరి హండ్స్ అలా ఉంటాయి.

అందుకే ఇంట్లో అమ్మాయి పుడితే ఆనంద పడాలి .

ఇపుడు ఉన్న జనరేషన్ లో అబ్బాయి కావాలి అని అంటున్నారు కొందరు,

కానీ ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆ ఇల్లు స్వర్గం .

అన్విత స్కూల్ లైఫ్ ముగించుకొని collage కి ఎంట్రీ ఇచ్చింది .

ssc లో 10/10 points వచ్చాయి IIT లో seat వచ్చింది .

ఫ్రీ గా చదువుకునే అవకాశం వచ్చింది .

తాను మంచిగా చదువుతూ ఇపుడు btech చేస్తుంది .

ఆ అమ్మాయి btech పూర్తి చేస్కొని మంచి జాబ్ చేయాలి అని

మనం అందరం కోరుకుందాము .

ఆమె చేసిన చాలా మంచి పనులు ఇంకా ఉన్నాయి .

ఎంతో మందికి పేద పిల్లలకి ఫుడ్ పెట్టేది.

అనాధ పిల్లలకి sunday sunday వెళ్ళి అన్నీఅవసరాలు చూసుకునేది.

ఇలాంటి మంచి మనసు ఉన్న ఆమెకి దేవుడు ఇంకా మంచి చేయాలి.

మీరు కూడా వీలైతే ఒకరికి హెల్ప్ చేయండి .

అన్విత లాగా అందరం మంచి మనసు కలిగి ఉందాము.

ఈ స్టోరీ మీకు నచ్చితే 10 మందికి సహాయం చేయండి .

నా పాత స్టోరీ లు కావాలి అంటే లింకు ఇస్తున్న చదవండి

ఇంస్టాగ్రామ్ కూడా fallow అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *