20 YEARS GIRL SIMPLE REAL LIFE STORYఒక చిన్న ఊరిలో చిన్ని అనే అమ్మాయి ఉండేది .ఆమె కి వాల్ల అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం .చిన్ని వాల్ల ఇంట్లో పెద్ద అమ్మాయి .అందుకే వాల్ల నాన్న ఆమెని చాలా గరాబంగా చూసుకునేవాడు .నా చిన్ని చాలా గొప్ప అమ్మాయి అవుతుంది అని వాళ్ళ నాన్న గర్వంగా అందరికీ చెపుకునేవాడు.చిన్ని కూడా చాలా బాగా చదివింది . NANI BLOGS10th క్లాస్ లో మంచి మార్క్స్ తో పాస్ అయింది .చిన్ని వాల్ల ఇంట్లో అందరికీ చాలా సంతోషం పంచేది .కొన్ని రోజుల తరువాత చిన్ని college కి వెళ్ళడం స్టార్ట్ చేసింది .చిన్ని కి కాలేజీ లో కొత్త ఫ్రెండ్ కొత్త REAL LIFE అన్నీ కొత్తగా అనిపించాయి .కాలేజీ లో చిన్ని బాగా చదువుకొని fast year లో మంచిగా పాస్ అయింది .2nd year లో చిన్ని కి అర్జున్ అనే అబ్బాయి పరిచేయం ఆయాడు .మొదట్లో చిన్ని కి రోజు హెల్ప్ చేసేవాడు .తరువాత చిన్ని తో మాట్లాడం స్టార్ట్ అయింది .అలా వాల్ల ఇద్ధరీ మద్యలో friendship పెరిగింది .ఒక రోజు అర్జున్ కొంచం బయపడుతూ చెప్పాడు .చిన్నినేను నిన్ను ఇష్టపడుతునను అని చెప్పాడు .చిన్ని చాలా షాక్ అయింది .కొని రోజులు చిన్ని అర్జున్ తో మాట్లాడలేదు .కానీ కొని రోజులకి చిన్ని కూడా చేపింది నువ్వు అంటే నాకు ఇష్టం అని .అలా కొని రోజులు వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్లు .ఇప్పటినుండి చిన్ని REAL LIFE మారిపోతుంది .కానీ ఒక్క రోజు చిన్ని వాల్ల చెల్లి కి వీళ్ళ విషయం తెలుస్తుంది.అక్క ఈ విషయం నాన్న కి తెలుస్తే చాలా పెద్ద problem అవుతుంది .అని చిన్ని చాలా బయపడింది .please ఈ విషయం నాన్న కు చెప్పకూ అని చిన్ని వల్ల చెల్లిని అడిగినది .NANI BLOGSఅలా కొని రోజులు వాల్ల ఇంట్లో చాలా బయం తో ఉండేది చిన్ని.కానీ ఒక రోజో చిన్ని వాల్ల ఇంట్లో ఈ విషయం తెలిసింది .చిన్ని వాల్ల నాన్న చాలా కోపం తో .నువ్వు నా నమ్మకాని మోసం చేశావు అని అరిచాడు .వాల్ల నాన్న కోపం లో చిన్ని ని కోట్టాడు .చిన్ని ఏడుస్తూ daddy నేను ఏమి తప్పు చేయలేదు అని చెప్పిందికానీ వల్ల ఇంట్లో చిన్నిని అవరు అర్దం చేసకోలేదు .కొన్ని రోజులకి చిన్ని కి వేరే పెళ్లి ఫిక్స్ చేశారు .మన REAL LIFE లో కూడా ఇలానే జరుగుతాయి కదాచిన్ని ఏడుస్తూ నాన్న నేను ఈ పెళ్లి చేసకొను అని చెప్పిన వినలేదు .కానీ చిన్ని మాట ఏవరు వినకుండా బలవంతగా చిన్ని పెళ్లి చేశారు .చిన్ని ఏడుస్తూ పెళ్లి చేస్కునది .తన real life story ఇలా అవుతాడాని తాను అనుకోలే .పెళ్లి అయిన తర్వాత చిన్ని జీవితం( REAL LIFE )..పెళ్లి తరువాత చిన్ని REAL LIFE అంతా easy కాదు .తన హస్బండ్ తో చిన్న చిన్న గోడవలు ,చాలా జరిగాయి .వాల్ల మద్యలో understanding ఎక్కువగా ఉండేది కాదు .నా జీవితం ( real life ) ఇలా అయిపోయింది అని ఎప్పుడు అనుకోలేదు అంటూచిన్ని తన మనుసులో బాధ పడేదిఒక రోజు చిన్ని వాల్ల ఇంట్లో చాలా పెద్ద గోడవ జరిగింది .చిన్ని ని వాల్ల హస్బండ్ కొట్టాడు .చిన్ని ఆ బాధతో చిన్ని అమ్మ వాల్ల ఇంటికి వెళ్ళి పోయింది .చిన్ని కి వాల్ల అమ్మ నచ్చచెపి. వాల్ల ఇంటికి పంపింది .అప్పటినుండి చిన్ని వాల్ల హస్బండ్ తో హ్యాపీ గా ఉండేది ,అలా వాల్ల LIFE 1year గడిచింది .కొని రోజులకి చిన్ని కి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు .REAL LIFE లో ఇలా పుడితే ఎంత మంది సంతోష పడతారు COMMENT చెయ్యండి.చిన్ని పిల్లలని చూసి చిన్ని REAL LIFE లో మళ్ళీ వెలుగు వచ్చింది.అని చాలా సంతోషంగా ఉంది .చిన్ని నాకోసం కాకపోయినా నా పిల్ల కోసం స్ట్రాంగ్ గా ఉండాలి అని డిసైడ్ చేసిందిస్లో గా తన హస్బండ్ కూడా మారడం స్టార్ట్ చేశాడు .చిన్ని కస్టలు అర్ధం చేసుకొని తనని సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు .వాళ్ళ husband తన real life లో చేసిన మంచి పని ఇదేకొంత కాలం తరువాత ,వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి .సంతోశంగా ఒక కొత్త స్టార్ REAL LIFE స్టార్ట్ చేశారు .మన REAL LIFE లో ఎన్ని కష్టాలు వచ్చిన .. మనం స్ట్రాంగ్ గా ఉంటే ,మళ్ళీ మన REAL LIFE లో సంతోషం దొరుకుతుంది .ఈ REAL LIFE STORY మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి .నా old real life stories links కింద ఇస్తున్న చదవండి ..24 YEARS BOY REAL LIFE STORY LINKఇలాంటి REAL LIFE స్టోరీస్ మీ దగ్గర ఉంటే నాతో షేర్ చేసుకోండి.ముందు ముందు నేను రాసే REAL LIFE STORIES చదవాలి అనుకుంటే నా INSTAGRAM పేజీ ని follow అవ్వండి .(REAL LIFE STORY NANI BLOGS .. Post navigationTHE BEST GOVT JOBS IN TS