’22 years girl cute love story ‘ లో పెళ్లి అయ్యాక ఏమయ్యింది?

'22 years girl cute love story '

’22 years girl cute love story ‘ అమ్మాయి ,అబ్బాయి

లేచిపోయి మపెళ్ళి చేస్కున్నరు,

తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వెతకటం

స్టార్ట్ చేశారు ఇగ పెద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి .

ఎవరికి తెలియకుండా కొన్నిరోజులు ఒక రూమ్ లో ఉన్నారు.

కొన్ని రోజులకి వాళ్ళు దొరికారు కానీ అప్పటికి అమ్మాయి pregnant

కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏం చేయలేకపోయారు .

ఇగ అందరూ ఒకటి అయిపోయారు.

కొన్ని రోజులకి ఒక పాప పుట్టింది వాళ్ళకి.

వాళ్ళ జీవితం సంతోషంగా కొనసాగుతుంది .

వాళ్ళకి పాప పుట్టాక వాళ్ళు మంచిగా సెట్ అయ్యారు.

ఇంతలో ఒక bad జరిగింది .

అదేంటి అంటే వాళ్ళ పాప కి ఒక భయంకరమైన వ్యాది వచ్చింది.

అది నయం కావాలి అంటే crores money కావాలి

అవి వాళ్ళ దగ్గర లేవు పాపం వాళ్ళు అప్పుడే కొంచెం కొంచెం .,

సెట్ అవుతున్నారు ఇగ చాలా ప్రాబ్లం లో చీకుకున్నారు

ఎంతో మంది సాయం కోసం ఎదురు చూశారు

కానీ ఎవరు సాయం చేయలేదు.

చివరికి సోషల్మీడియా లో పోస్ట్ చేశారు,

అప్పుడు చాలా మంది ఎంతో కొంత మనీ ఇచ్చారు

అలా వాళ్ళకి అమౌంట్ సెట్ అయింది .

పాపకి ట్రీట్మెంట్ ఇచ్చారు ,అంతా బాగా సెట్ అయింది.

ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం బాగున్నారు .

ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి🙏

నా పాత స్టోరీస్ లింక్స్ ఇస్తున్న చదవండి.

ఇంస్టాగ్రామ్ page ని fallow అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *