what haappens in “22 years girl cute love story “? “22 yeras girl cute love story” లో జరిగిన స్టోరీ ఒక అందమైన పల్లెటూరు లో ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ ఉరిలోనే చాల cute గా ఉండేది . చిన్నప్పటి నుండి ఎంతో గరాబంగా ఆమెని పెంచారు . మెల్లి మెల్లి గా ఆ అమ్మాయి 4 years కి రాగానే , అదే ఊరిలో ఒక ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేశారు. అమ్మాయి క్యూట్ గానే ఉంటుంది కానీ చాలా అల్లరి పిల్ల. స్కూల్ లో అందర్నీ ఆట పట్టించేది . అదే స్కూల్ లో ఒక అబ్బాయి ఆమె కి క్లోస్ అయ్యాడు . స్కూల్ లో ఏం ప్రాజెక్టు చేసిన వాళ్ళు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఆటలు ఆడేటప్పుడు కూడా ఇద్దరు జోడీ గా ఉండేవారు అలానే కొన్నిరోజులు సాగింది ఇగ 10 th క్లాస్ కి వచ్చారు. ఇగ ఆ స్కూల్ లో వాళ్ళు కలిసి ఉండేది ఒక్క year మాత్రమే, ఇద్దరు చాలా deep గా love లో ఉన్నారు. ఇగ ఒకరోజు స్కూల్ ఐపోయాక బయట కలుద్దాం అనుకునరు ఆ రోజు శనివారమ సాయంత్రం స్కూల్ అయిపోయింది. అందరూ వెళ్లిపోయారు,వీళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అపుడు స్టోర్ రూమ్ లోకి వెళ్ళి గంట సేపు ఒకర్ని ఒకరు పట్టుకొని ఏడ్చారు. మనం next year కలిసి ఉండమా ఇగ అని అనుకుంటూ, చాలా ఏడ్చి ఒక నిర్ణయం తిశకున్నారు. అదేంటి అంటే మనం స్కూల్ ఐపోయాక పెళ్లి చేస్కునడం అని. తర్వత అక్కడ నుండి ఇద్దరు ఒక మాట అనుకోని వెళ్లిపోయారు. ఇపుడు వాళ్ళ మైండ్ లో ఒకటే ఉంది స్కూల్ అయిపోతే పెళ్లి చేస్కోవాలి. లాస్ట్ కి ఫైనల్ exams టైమ్ వచ్చింది ఇగ మంచిగానే చాడుకుంటూ exams అన్నీ బాగా రాశారు, మంచి మార్క్స్ వచ్చాయి. కానీ వాళ్ళు అనుకున్నది అంతా reverse అయిపోయింది. ఎండాకాలం సెలవులు వచ్చాయి ఇంట్లో నే ఉన్నారు. ఫోన్ లేదు ఇద్దరికీ ఇగ పిచ్చి లేసేది. అయితే అమ్మాయి వల్ల ఇల్లు అబ్బాయి కి కొంచెం దూరం లో ఉంటది. ఒక వారం వరకు కలుసుకోలేదు మాట్లాడుకోలేదు . అయితే ఆ అబ్బాయి అమ్మాయి కోసం వల్ల ఇంటి సైడ్ వెళ్ళాడు. అప్పుడు ఆమే బయట లేదు పాపం చాలా సేపు చూసి చూసి వెళ్ళాడు. తర్వత అతనికి నిద్ర పట్టట్లేదు,మళ్ళీ ఒకరోజు వల్ల ఇంటి సైడ్ వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయి బయట వాళ్ళ అమ్మ తో కూర్చొని మాట్లాడుతుంది. ఇగ ఒక్కసారి ఆ అమ్మాయి అతన్ని చూసి వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంది. పక్కన అమ్మ ఉంది కదా పాపం ఏం చేయలేక పోయింది. అబ్బాయి కూడా ఆమెని చూస్తూ ఏడిచేశాడు. ఒకర్ని ఒకరు చూసుకుంటూ డైలీ కాలం గడిపేశారు. అంతలోనే సెలవులు ఐపోయినాయి ఇంకా collage time వచ్చింది. ఇక్కడే అస్సలు కథ తిరిగిపోయింది వాళ్ళది. ఇద్దరికీ మంచి marks వచ్చాయి కాబట్టి ఒకే collage free seats వచ్చాయి. కానీ వమ్మాయి వల్ల నాన్న హైదరాబాద్ లో జాయిన్ చేస్తా అని, వల్ల ఇంట్లో డిస్కస్ చేశాడు ,అప్పయాఉడు ఆ అమ్మాయి, వల్ల నాన్న ని ఎందుకు నాన్న హైదరాబాద్ అని అడిగినది. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు ఆ అమ్మాయితో, నువు హైదరాబాద్ వలో ఉంటే advanced స్టడీ చెయ్యచ్చు ఇక్కడ ఏం ఉంది అంతా నార్మల్ కదా , నువు అందరిలా కాకుండా మంచి పొజిషన్ లో ఉండాలి అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి వల్ల నాన్న మాట కాదనలేక ఒప్పేసుకుంది. అయితే ఈ విషయం ఆ అబ్బాయి కి చెప్పాలి అని try చేసింది. కానీ ఎలా చెప్పాలి తెలియట్లేదు,phone లేదు కదా. అయితే ఆ అబ్బాయి collage లో జాయిన్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా అదే collage వాస్తది అని తాను అనుకున్నాడు. కానీ ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయింది. అతడు ఆ అమ్మాయి కోసం చాలా రోజులు ఎదురు చూశాడు. కానీ ఆమె జాడ అతనికి తెలియలేదు. ఒకరోజు అమ్మాయి వల్ల ఇంటికి వెళ్ళి వల్ల పేరెంట్స్ ని అడిగాడు. అప్పుడు వాళ్ళు అతనికి చెప్పారు ఉన్న విషయం. తర్వాత అతడు డిప్రెషన్ కి వెలలోపియాడు కొన్నిరోజులు. ఇంతలో dassara పండగ వచ్చింది,అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న అతడు ఒక్కసారి సంతోష పడ్డాడు. వెంటనే ఆమెని వల్ల ఇంటి దగ్గర చూసి చాలా ఏడిచేశాడు. ఆమె కూడా చాలా ఏడిచేసింది. బతుకమ్మ రోజు ఇద్దరు కలుసుకున్నారు మాట్లాడుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి అతనికి అంతా చెప్పి ఆమె collage details ఇచ్చింది. ఇగ అతడు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆమె collage లోనే చదవాలి అనుకున్నాడు కానీ , ఆమె collage లో ఫీ ఎక్కువ ,అబ్బాయి చాలా పేద వాడు. అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు . అప్పుడు ఆ అబ్బాయి ఒక నిర్ణయం తీస్కున్నడు. ఒకరోజు ఆ అమ్మాయి కి కాల చేసి బయటకి రమ్మనడు. కలిశారు అప్పుడు ఆ అబ్బాయి ఆమెతో ఇలా అన్నాడు. నా దగ్గర డబ్బులు వు నేను చదువుకోడానికి,అలా అని నేను నిన్ను విడిచి హైదరాబాద్ నుండి వెళ్లలేను కానీ , నేను అదైనా జాబ్ చేసి నిన్ను బాగా చదివిస్త నన్ను పెళ్లి చేస్కుంటావా అన్నాడు. ఆ ,మాట విన్న ఆ అమ్మాయి ఒక్కసారి బయపడిపోయింది. హైదరాబాద్ చాలా పెద్ద సిటీ ఇక్కడ బతకాలి అంటే చాలా డబ్బులు కావాలి అని అతడితో చెప్పి బయపడింది. అయితే ఆ అబ్బాయి ఒక ప్లాన్ వేశకున్నాడు అదేంటి అంటే ? ఆ అమ్మాయి ఎలాగూ ఇపుడు ఇంటర్ చేస్తుంది. ఇంకో సంవత్సరం వరకు నాకు టైమ్ ఉంది కాబట్టి , నేను ఈలోపు ఏదైనా జాబ్ చేసి కొంత సంపాదిస్తా అనుకున్నాడు. అపుడు అతడు తీస్కున్న నిర్ణయం ఆమెతో చెప్పి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ లో ఒక జాబ్ వెతుకున్నాడు. ఒక బ్రెడ్ కంపెనీ లో జాబ్ జాయిన్ అయ్యాడు. నెలకి 20000/- salary అతడు జాబ్ మంచిగా చేశాడు ఒక చిట్టి వేసి మనీ సేవ్ చేశాడు. ఆమె చదువు అయిపోయింది వెంటనే లేచిపోయి పెళ్లి చేస్కున్నడు. తర్వత ఏమి అయింది అని తర్వాత part లో చెప్తా. నా పాత stories చదవకుంటే లింకులు ఇస్తున్న చదవండి. నా instagram కూడా fallow అవ్వండి. Post navigation “20 years girl beautiful life story”