70 YEARS OLD WOMEN GREAT STORYబాధకరమైన కథ

70 YEARS OLD WOMEN GREAT STORY ఈ కథ లో ఏం జరిగింది

1956 లో ఆమె జన్మించింది. వాళ్ళ అమ్మ govt teacher వాళ్ళ అమ్మ ఆమెని చాలా చదివించాలి అనుకున్నది కానీ ఆమె చదువుకోలేదు .

ఒక ఉపద్యాయురాలు కూతురు చదువుకోకుండా ఉండటం ఆ రోజుల్లో చాలా బాధాకరం ఎందుకు అంటే ఎనకటి కాలం లో సమాజం లో ఎలా ఉండేవాళ్లు మీకు తెల్సు కదా .

పెద్దగా అయ్యాక ఆమె జీవితం(great styory ) ఎలా ఉంది..

ఆమెకి కొన్నిరోజుల తర్వాత పెళ్లి చేశారు ,చిన్న వయసులోనే చేశారు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేశారు ఆమెకి ఒక సంవత్సరం తర్వాత సంతానం అయింది .

70 YEARS OLD WOMEN GREAT STORY

ఒక కొడుకు పుట్టి చనిపోయారు ,వాళ్ళు చాలా బాధ పడ్డారు తర్వత మళ్ళీ ఒక కూతురు పుట్టింది అలా 4 మంది బిడ్డలు ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద సంతానం అయింది .

పిల్లలు అయ్యాక ఆమె జీవితం( great story ) ఎలా ఉండేది ..

కొన్నిరోజులకి ఆమెకి central govt job వచ్చింది ,అప్పట్లో govt jobs వట్టిగానే ధవరికేవీ కదా ,పిలిచి పిల్లని ఇచ్చినట్టు ఇచ్చేవాళ్ళు govt jobs .

అలా job చేస్తూ పిల్లల్ని పెద్ద చేసింది ,వాల్లని కూడా చదివించింది ,అందరికీ పెళ్ళిళ్ళు కూడా చేసింది అందరూ settle అయిపోయారు .

70 years old women great story

వృద్దాప్యం లోకి వచ్చాక ఆమె జీవితం ఎలా మారింది ..

పిల్లలందర్నీ set చేశాక ఆమె కొన్నిరోజులకి వృద్దాప్యం లోకి వచ్చేసింది ,ఉద్యోగం విరమించుకునే రోజు రానే వచ్చింది ,చివరగా ఉద్యోగ విరమణ జరిగింది .

70 years old women un healthy time

వచ్చిన డబ్బుల ని ఒక బ్యాంక్ లో పెట్టుకుంది ,తర్వాత కొన్నిరోజులకి వాళ్ళ husband కూడా మరణించాడు అప్పుడు ఆమెకి ఇంకా health PROBLEM వచ్చింది.

అలా కొన్నిరోజులు జీవితాన్ని కొడుకులతో కూతుర్లతో సాగిస్తూ చివరగా మరణం పొందింది ..

ఆమె చనిపోయాక ఏం జరిగింది ..

ఆమె చనిపోయాక ఆమె ఆస్తి అంతా పిల్లలు పంచుకున్నారు ,ఆస్తి పంచుకోడానికి చాలా గొడవలు పడ్డారు,ఆమె బ్రతికి ఉండగా అందరూ కొంచెం కొంచెం మాత్రమే పట్టించుకునేవాళ్ళు.

కానీ ఆమె మరణించాక ఒక్కరూ కూడా ఆమె గురించి ఆలోచించకుండా ఆమె ఆస్తి కోసం గొడవలు పది వారిమి ఉన్న బంధాలను విడగొట్టుకున్నారు .

70 YEARS OLD WOMEN DEATH TIME SO SAD MOMENT

మనం మన కోసం ఆలోచించి మన తల్లి తండ్రి ని మర్చిపోతాం కానీ వాళ్ళు చనిపోయాక వాళ్ళ ఆస్తి వాళ్ళ డబ్బులు కావాలి అని గొడవలు పడతాము ,ఇదంతా మనకు ఉన్న స్వార్థం .

కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి కాలం కచ్చితంగా పగ తీర్చుకుంటది, మన పిల్లలు కూడా రేపు అలానే చేస్తే మనకు అనుభవం వస్తది ,అందుకే అందరూ మీ తల్లి తండ్రులని మంచిగా చూసుకొండి..

ఈ కథ మీకు నచ్చితే పది మందికి పంపండి ,లైక్ చేయండి share చేయండి .

నా old stpries మీరు చదవకుంటే కింద లింక్స్ ఇస్తున్న చదవండి .

CHERRY 12 YEARS BOY REAL LIFE STORY

ఇంకా మరిన్ని స్టోరీస్ కోసం మన instagram page ని follow అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *