Telugu Real Life Story: కలకాలం నీతో అలా.. కాలాన్ని దాటిన కలలా.. ఇట్లు అమర్‌కి ప్రేమతో

“నువ్వు నా ప్రాణం.. కాదు కాదు అంతకంటే ఎక్కువే”.. అమర్ ఈ మాట చెప్పిన ప్రతిసారి ఏముందిలే అందరూ చెప్పే మాటే కదా అనుకునేదాన్ని. కానీ అమర్‌తో జీవితం పంచుకున్న తర్వాతే అర్థమైంది.. అది కేవలం మాట కాదు నిజంగా నిజమని.…