"HOW TO CONTROL YOUR MIND"CONTROL YOUR MIND IMPROVE YOUR SELF

IS YOUR MIND NOT UNDER YOUR CONTROL ?

“HOW TO CONTROL YOUR MIND”

మన మైండ్ చాలాసార్లు మన కంట్రోల్ లో ఉండదు దానికి కారణాలు చాలా ఉన్నాయి . మనం మనుషులము కాబట్టి మనకి చాలా కోరికలు ఉంటాయి . అందుకోసమే మన మైండ్ మన కంట్రోల్ లో ఉండదు .

మన మైండ్ ని మనం ఎలా CONTROL చేస్కోవాలి ?

ఒక ఉదాహరణ మీకు నేను చెప్తా :మనం ఒక బజాజ్ ఎలక్ట్రానిక్ కి వెళ్ళాము అనుకుందాము ,అక్కడ చాలా వస్తువులు ఉంటాయి ( tv లు ,washing missions ,laptops ,ఈ phones ,ఇలా చాలా ఉంటాయి .

"HOW TO CONTROL YOUR MIND"
WHEN A PERSON WENT SHOPPING

నిజాంగా చెప్పాలి అంటే అవి చూడగానే మనకి కచ్చితంగా అబ్బా ఇవి కొంటె బాగుండు అనిపిస్తాది కదా దీన్నే మనం కోరికలు అంటాము .

ఇక్కడ కొందరు ఏం చేస్తారు అకౌంటు లో డబ్బులు ఉంటే కోరికలు అపుకోలేక ఆ వస్తువులు మంచిగా కనిపించేసారికి కొంటారు . డబ్బులు మొత్తం ఖర్చు చేస్కొని వస్తారు ,తర్వత ఏమైనా emergency ఉంటే మన పరిస్థితి ఏంటి ,మనం ఎవరిని అడిగిన ఒక్క రూపాయ ఇవ్వరు .

ఈ సమయం లో మన మైండ్ ని మనం ఎలా CONTROL చేస్కోవాలి ?

"HOW TO CONTROL YOUR MIND"
WHWN A PERSON WAITING TO BUY A NEW THINGS

చూడండి మనకి ఏదైనా వస్తువు నచ్చితే దాన్ని వెంటనే కొనకండి ,చూసి వచ్చెయ్యండి ,ఒక వారం సమయం తీసుకోండి ,తర్వతా ఒక 2 months wait చేయండి ,అప్పుడు మీకు కచ్చితంగా తీస్కోవాలి అని అనిపిస్తే తీసుకోండి .

ఇది try చేయండి కచ్చితంగా మీ మైండ్ ని మీరు కంట్రోల్ లో ఉంచుకుంటారు . ఒకసారి try చేశాక నాకు కామెంట్ చేయండి .

ఇది ఇంకొరకమైన కోరికలు ఎలా control చేయాలి ?

ఒక ఉదాహరణ చెప్తా వినండి : మనం ఒక movie కి వెళ్ళాము అనుకుందాము ,ఈ generation లో movies అన్నీ చిన్న చిన్న బట్టలు వేసుకొని expose చేస్కుంటా తీస్తున్నారు.

మరి అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళని చూసి మనం ఒక కామ ఆలోచనలోకి వెళ్లిపోతము. దీనిని ఎలా control చేయాలి .

"HOW TO CONTROL YOUR MIND"
WHEN WE THINK BAD

ఏమి లేదు సింపుల్ గా ఒకటి చెప్తా వినండి మూవీ చూడటం మానేయండి అంటే ఎవరు మానుకోరు ,కాబట్టి దీనికి ఇంకో దారి ఉంది ,మనం మూవీ చూసి ఇంటికి వెళ్ళాక ,ఒక ముక్యమైన పని చేయండి .

హిందుస్ అయితే “భగవద్గీత ” open చేసి చదవండి . christians అయితే “bibile ” ముస్లిం అయితే” ఖురాన్ “ఇలా ఒక 30 నిమిషాలు చదివితే మళ్ళీ మీకు మంచి ఆలోచనలు వస్తాయి . మన మైండ్ కంట్రోల్ లో ఉంటది

ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి🙏.

నా old స్టోరీస్ ,health tips ,real life stories , అన్నీ links ఇక్కడ ఇస్తున్న చదవండి .

అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ పార్ట్ -4 link

నా instagram page ఇస్తున్న ఏమైనా doubts ఉంటే follow చేసి comment చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *