చాలా మందికి రక్తం ఎలా పెంచుకోవలో తెలియట్లేదా?

“HOW TO IMPROVE BLOOD BEST 3 TIPS”

అయితే ఇక్కడ నేను పూర్తిగా వివారిస్తా వినండి.

చాలా మందికి రక్తం అనేది చాలా తక్కువగా ఉంటుంది.

కొంచెము ఏదైనా పని చేయగానే అలసి పోతారు.

ఉదయం లేవగానే vomiting వచ్చినట్టు అవుతుంది.

ఎక్కువసేపు నడిచిన కండ్లు తిరిగినట్టు అవతాయి.

కాబట్టి మనం దాని గురించి పూర్తివగా తెలుసుకుందాం.

"HOW TO IMPROVE BLOOD BEST 3 TIPS"

రక్తం తక్కువగా ఉండటానికి కారణాలు తెలుసుకుందాం?

1. IRON DEFICIANCY రోజు iron ఉన్న ఫుడ్ తినకపోతే రక్తం తగ్గుతుంది.

2. VITAMIN B12 & FOLATE LOPAM ఈ విటమిన్స్ ఎర్ర రక్తకనలకి కి ముక్యమైనవి.

3. POOR DIET (సరిగ్గా తినకపోవడం ) బయట junk food తింటే తగ్గుతుంది

4 .EXCESS BLEEDING ( PERIODS HEAVY BLEEDIND)

5. CHRNIC DISEASES (KIDNEY PROBLEM,CANCER,THYROID,)

మరి ఇది కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి ?

ఇది కంట్రోల్ చేయాలి అంటే కొన్ని పాటించాలి.

ప్రతి రోజు ఉదయం మనం tiffins (దోస ఇడ్లీ ఉప్మా ) తింటాము.

కానీ ఒక్క 3 months నేను చెప్పినట్టు చేయండి.

బీట్రూట్(1), carrots(2) ,karjura(4) ,ఈ మూడు కలిపి ఉదయం తినాలి.

ఒక 3 months breakfast కి బదులుగా ఈ మూడు కలిపి తింటే ,

కచ్చితంగా మీకు రక్తము పెరగడము స్టార్ట్ అవుతాది .

ఇది మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి🙏

ఇంకా ఏమైనా కావాలి అంటే నా instagram fallow అవ్వండి.

నా పాత స్టోరీస్ చదవాలంటే లింక్స్ ఇస్తున్న చదవండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *