అమ్మ( mother ) కష్టాల గురుంచి వాళ్ళ అమ్మాయి రాసిన కథ..“THE BEST STORY OF A MOTHER “ఒక్క చిన్నరాములపల్లి అనే ఊరిలో పుట్టి పెరిగిన అమ్మ కథ . ఆమె పేరు స్వరూప ఆమె చిన్నప్పటినుండి చాలా కష్టాలు పడింది . వాల్ల ఇంట్లో అమ్మ కి సపోర్ట్ గా ఎవరు ఉండేవాళ్లు కాదు అమ్మ,MOTHER కష్టపడి కూలి పని కి వేళ్ళేది .వచ్చిన పైసలు అమ్మ,MOTHER, కోసం వాడుకునేది కాదు ఇంట్లో అవసరానికి ఇచ్చేదే. కానీ అమ్మ వల్ల ఇంట్లో వాలకి ఎంత చేసిన అమ్మ ని మంచిగా చూసుకునేవాళ్ళు కాదు . కానీ అమ్మ మాత్రం ఎవరికి చేపలేదు అమ్మ నే బాదపడేది .కొన్ని రోజుల తరువాత అమ్మ చేసిన కూలి పైసలు ఇంట్లో ఇవడం ఆపేసింది అమ్మ ,MOTHER చిన్న మేక పిల్లని కొనుకుంది అమ్మ ,MOTHER కి ఆ మేక అంటే చాల ఇష్టం కానీ వల్ల నాన్న దాన్ని అమేశాడు .అమ్మ చాలా బాధ పడ్డది అమ్మ,MOTHER వాల్ల నాన్న తో గొడవ పెటుకుంది .అమ్మ,MOTHER వాల్ల నాన్న తో గొడవ పడ్డది అని అమ్మ,MOTHER ని కొట్టారు . అమ్మ వాల్ల చెల్లెలు అమ్మ కి సొప్పోర్ట్ గా ఉండకుండా అమ్మ ,MOTHER మీద ఇంట్లో చాలా చాడీలు చెపేవాళ్ళు.అలా అమ్మ,MOTHER చాలా రోజులు కష్టాలతో ఇంట్లోనే ఉంటూ కూలి పని చేసుకునేది .అమ్మ,MOTHER పెళ్లి తరువాత జీవితం ..కొన్ని రోజుల తరువాత అమ్మ,MOTHER కి పెళ్లి చేశారు . కానీ అమ్మ ,MOTHER కి కష్టాలు తప్పలేదు .అమ్మ,MOTHER కొని రోజులు సంతోషం గా ఉంది అనుకుంటే అమ్మ ని వాల్ల అత్తమ్మ చాలా తిట్టేది . అమ్మ పనికి వెళ్ళిన పైసలు వాల్ల అత్తమ్మ తీసుకునేది .అమ్మ దగ్గర ఏం పైసలు ఉంచేది కాదు. అమ్మ ,MOTHER వాల్ల ఆడపడుచులు వచ్చి అమ్మ mother మీద చాడీలు చెప్పి నాన్న తో కోటించేవాళ్ళు .అమ్మ ,MOTHER ని అలా చాలా కష్టపెట్టారు . అమ్మ ,MOTHER అన్నీ భరించి ఉండేది .కానీ మా నాన్న అమ్మ,MOTHER కి ఎప్పుడు సపోర్ట్ గా ఉండే వాడు కాదు .కొన్ని రోజుల తర్వాత అమ్మ, mother జీవితం ..కొన్ని రోజులకి అమ్మ, MOTHER కి ఒక్క బిడ్డ పుట్టింది . అమ్మ ,MOTHER కి బిడ్డ పుట్టింది అని కొన్ని రోజులు కూడా ఆనందం లేకుంటా అయిపోయింది .పుట్టిన వెంటనే ఆ పాప చని పోయింది .ఆ విషయం తెలిసిన అమ్మ,MOTHER చాలా బాధ పడింది . మా నాన్న కి అమ్మ బాధ అప్పుడు అర్దం అయింది .అమ్మ ,MOTHER ని అప్పటి నుండి చాలా బాగా చూసకునేవాడు . అమ్మ ,MOTHER ని ఎవరు ఏం అన్న నాన్న కి నచ్చకపోయిది. నాన్న అమ్మ,MOTHER ని ఎవరు ఏం అన్న వాల్ల మీద చాలా కోపం గా మాట్లాడేవాడు.అమ్మ కి అప్పటి నుండి ఏం కష్టం రాకుంటా చూసుకునేవాడు.కొన్ని రోజుల తరువాత మళ్ళీ బిడ్డ పుట్టింది . అమ్మ ,MOTHER చాలా సంతోశంగా ఉంది నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు . ఆమెని చాలా గరాబంగా పెంచేవాళ్ళు . కానీ పరిస్థితుల వల్ల ఆ పిల్లని వదిలి కూలి పనికి వెళ్ళేది .ఆ చిన్న పాపాకి పాలు ఉండేవి కాదు కానీ అమ్మ,MOTHER కి తప్పదు పనికి వెల్లాలి వెల్లక పోతే ఇంట్లోకి ఖర్చులు తీరవు అలా గడిచేది. మళ్ళీ ఆ పాప కి చెల్లె తముడు పుట్టారు .కొన్ని రోజుల కి అమ్మ ,MOTHER ఇంట్లో అందరినీ బాగా చదివించి మా కోసం చాలా చేసేది.ఇంట్లో పెద్ద అమ్మాయి అని అక్క కి అమ్మ ,MOTHER వాళ్ళు చిన్న వయసు లో పెళ్లి చేశారు . పెళ్లి తరువాత అమ్మ ,MOTHER వాళ్ళకి కొంచం కష్టాలు లేకుండా మంచిగానే ఉండేవాలు .అమ్మ,MOTHER కి ఎన్ని కష్టాలు వచ్చిన దైర్యంగా ఉండీ పిల్లలని బాగా చదివించి మంచి పేరు తీసకొచ్చేలా చేసింది .అమ్మ,MOTHER ప్రేమ పిల్లల మీద ఎప్పటికి చావదు అని మా అమ్మ నిరూపించింది . అమ్మ,MOTHER వల్ల మేము మంచి గా చదివి జాబ్ తో హ్యాపీ గా ఉంటూ అమ్మ ని హ్యాపీ గా చూసుకుంటున్నాము.ఈ అమ్మ ,mother కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి .నా old stories links కింద ఇస్తున్న చదవండి .THE REAL LIFE HORROR STORY LINKdaily real life stories కోసం మన instagram page ని follow అవ్వండి Post navigation20 YEARS GIRL SIMPLE REAL LIFE STORY