నా జీవితం లో ఈ రోజు ఏం జరిగింది😌?WHAT HAPPENED TOADY 😮I WAS SHOCKEDరాత్రి 12 AM అంటే ఈ రోజు మొదలైన సమయం అన్నమాట . జరిగిన విషయం చెప్తా విను ,ఎక్కువగా మాట్లాడకుండా చిన్నగా చెప్పుకుంటూ వస్తా కచ్చితంగా చివరి వరకు విను నచ్చితే పది మందికి పంపు .మొదటగా నా స్టోరీ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరూ ,అక్క, తమ్ముడు ,అన్న చెల్లి ,అందరికీ LOVE YOU చెప్తున్న 😘😘😘.. సక్కగా కథలోకి వస్తే ఒక పరేషన్ KICK ఉంటది😅 .నేను MEDICAL EMPLOYEE ,రాత్రి 9 PM వరకు ఉద్యోగం చేస్కొని వచ్చిన తర్వత నా లవర్ తో గొడవ పడిన,అయిన మంచిగా అన్నం వండుకొని కోడిగుడ్లు ఉదకబెట్టుకొని ప్రయోగం చేశానూనె లో పసుపు కారం వేసి గుడ్లని వేపుకొని వేడి వేడి అన్నం కలుపుకొని అబ్బా 😋 ఏం ఉన్నది రుచి మాత్రం కేక .తర్వాత నా లవర్ ఫోన్ చేసింది తిన్నవా అని అడిగినది ,ఇపుడెమ్ చెప్పాలి తిన్న అని చెప్తే నాతో గొడవ పడ్డాక కూడా తిన్నవా అంతది ,అంటే నేను తినకున్న నువ్ తింటావా అని గొడవ పడుతాది . ఇక్కడే మనం తెలివిగా ఉండాలి lovers తో😎 .అందుకే నేను ఒక ఉపాయం చేశా ,తిన్లేదు అని చెప్పిన 🤣. నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి ఈ స్టోరీ ని . ఫోన్ మాటలాడటం ఐపోయాక ,laptop open చేశా ,అందులో కాసేపు విక్రమ్ ఆన్ డ్యూటి webseries చూసా ఇది jio hotstar లో ఫ్రీ గా ఉంది ,చూడండి ,బాగుంటది .అంతలోనే నిద్రపోయే సమయం అయింది ,11 pm అవత్తునది నిద్రవస్తుంది. laptop off చేసి పడుకున్న , నిద్ర రావట్లేదు ,12 am అవుతుంది అయిన నిద్ర రావట్లేదు . మెల్లగా ఎలానో అలా నిద్రలోకి జారుకున్న .అస్సలు భయంకరమైన విషయము ఇక్కడే మొదలైంది 🙄.అయితే నా ex lover వాళ్ళ నాన్న న దగ్గరికి వచ్చాడు.నాతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడతూ కట్టెలు తీస్తున్నాడు, కత్తులు తీస్తున్నాడు ,వోరియమ్మ బడవ నన్ను సంపుతాడు అని అనుకున్న ,ఏమిచెయ్యలేదు.నా బుజం మీద చేతి వేసి నడుస్తున్నాడు పికని గట్టిగా పట్టుకుంటున్నాడు .ఏం చేస్తున్నావ్ UNCE అని అడిగితే ఏం లేదు జోక్ అని అంటున్నాడు నాకు ఏమో తేడాగా ఉంది అని నేను అక్కడ నుండి వెళ్లిపోయా.అక్కడి నుండి తప్పించుకొని ఒకేసారి నిద్రలేచా 😂తీర చూస్తే అది కల అని అర్థమైంది .సమయం ఉదయం 9 am అవుతుంది..లేచా FRESHUP అయిన ఇడ్లీ తిన్న , laptop on చేశా నా website open చేశా, ఇదిగో ఈ కంటెంట్ రాస్తూ మే ముందుకు వచ్చా . ఈ కథ చదివిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు 🙏🙏.ఈ చిన్న vlog నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి , మరిన్ని స్టోరీస్ కోసం మన పేజీ ని ఫాలో అవ్వండి 🙏🙏.నా పాత స్టోరీస్ links ఇక్కడ ఇస్తున్న చదవండి ” మా అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ “మీకు doubts ఉంటే INSTGRAM పేజీ ని ఫాలో అవ్వండి . నేను మీకు వెంటనే resopnce ఇస్తా . Post navigationDAILY HEALTH TIPS:7 SIMPLE WAYS TO KEEP YOUR BODY FIT..