“24 YEARS BOY REAL LIFE STORY”లో జరిగిన కథ.

“24 YEARS BOY REAL LIFE STORY” లో పడిన కష్టాలు

“24 YEARS BOY REAL LIFE STORY”

అతడు ఒక చిన్న పల్లెటూరిలో పుట్టాడు .

అతనికి ఆస్తులు ఏమీ లేవు చాలా పేదవాడు

అతనికి చదువు అంటే చాలా ఇష్టం ,పిచ్చి.

అతడు charted accountant అవ్వాలని అతని గోల్ .

దాని కోసం చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డాడు .

మెల్ల మెల్లగా స్కూల్ చదువు పూర్తి చేశాడు .

తర్వాత collage టైమ్ రానే వచ్చింది .

mpc గ్రూప్ తీసుకున్నాడు ఫస్ట్ year లో మంచి marks వచ్చాయి.

second year కూడా start అయింది ,

కానీ అప్పుడే ఇంట్లో చాలా problems వచ్చాయి .

వాళ్ళ dad కి బ్రైన్ స్ట్రోక్ వచ్చింది .

అతనికి ఏం అర్థం కాలేదు హాస్పిటల్ కి money లేవు .

అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు .

అప్పు చేసి హాస్పిటల్ కి వెళ్ళే పరిస్థితి వచ్చింది 😥.

వాళ్ళ ఫ్యామిలీ లో అందర్నీ అప్పు అడిగాడు ,

కానీ ఒక్కరూ కూడా ఇవ్వలేదు .

అప్పుడే అతడు ఒక నిర్ణయం తీస్కున్నడు .

చుట్టలు బందువులు కేవలం hi bye చెప్పుకోడమనికి మాత్రమే అని.

కానీ కష్టాల్లో ఉండరు అని అర్థం అయింది .

మనకి కష్టం వస్తే మనమే నిలబడలి మనకోసం ఎవరు రారు.

"24 YEARS BOY REAL LIFE STORY"

అప్పుడే అతడు గట్టిగా నిలబడ్డాడు ఒక లోన్ తీస్కున్నడు .

తర్వత వాళ్ళ dad treatment చేపించాడు .

ఈలోపు లోన్ కట్టాలి కధ ధాని కోసం ఒక జాబ్ చేశాడు

ఇగ second year exams కూడా రాయలేదు .

చదువు ఆపేశాడు ఇంట్లో బాద్యతలు తీస్కున్నడు .

పాపం చిన్న వయసులో చాలా కష్టాలు పడ్డాడు .

అతని charted accountant goal మొత్తం ఆగిపోయింది .

అతడు ఏదో ఒక పని చేస్కుంటా ఫ్యామిలీ ని చూస్కుంటున్నాడు .

తర్వత కొన్నిరోజులకి ఒక busines స్టార్ట్ చేశాడు .

కోళ్ళ farms స్టార్ట్ చేశాడు,స్టార్టింగ్ లో బాగా profits రాలేదు

కానీ ఒక 2 years wait చేశాడు మంచి రిసల్ట్ వచ్చింది

బాగా సేల్స్ వచ్చాయి చాలా profits వచ్చాయి .

అలానే అతడు 5 farms ఓపెన్ చేశాడు మంచి బిజినెస్ man అయ్యాడు .

ఇపుడు నెలకి లక్ష లు సంపడిస్తున్నాడు .

ఒకపుడు అప్పు అడిగితే ఇవ్వని వాళ్ళ బందువులు అంతా

ఇపుడు అతని farms లోనే work చేస్తున్నారు .

చూశారా మనిషికి ఓపిక చాలా అవసరం .

మనం ఎవరి ముందు అయితే చులకన అవుతామో వల్ల ముందే ,

దేవుడు మనల్ని నిలబెడతాడు కానీ కొంచెం టైమ్ పడతది అంతే.

మీ లైఫ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఓపిక పట్టండి .

నీకు వచ్చిన పని మీద focus పెట్టండి .

త్వరలో మీరు కూడా success అవుతారు .

ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి 🙏

మిగతా స్టోరీస్ links ఇక్కడ ఇస్తున్న చదవండి .

ఇంస్టాగ్రామ్ fallow అవ్వండి tq all .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *