అమ్మాయి కలిశాక తర్వాత అస్సలు ఏం జరిగింది..అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ,లోకొన్ని రోజులు అలా లైఫ్ ని కొనసాగించిన,అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం.తర్వాత నిమ్స్ లో నా జాబ్ చేస్కుంటు హ్యాపీ లైఫ్ lead చేసిన .కానీ సడన్ గా కరొన అనే మహమ్మారి వచ్చింది.తర్వత కొన్ని CRYPTO CURRENCY పేరు తో బిజినెస్ లు వచ్చాయి.ఇగ న జీవితం లో పతనం ఇప్పటినుంది స్టార్ట్ అయింది .అందులో 2 లక్షలు ఇన్వెస్ట్ చేశాను వారానికి కొంత ప్రాఫిట్ వచ్చేది .తర్వత నేను చాలా మందిని జాయిన్ చేశా కమిషన్ కోసం ,కానీ మంచి PROFITS వచ్చే టైమ్ లో కంపెనీ ఎత్తేశారు.తర్వాత అందరూ నాతో గొడవ పడ్డారు ,నన్ను మనీ ఇవ్వాలి అన్నారు .అలాంటి టైమ్ లో నాకు ఏం అర్థం కాక అందరికీ దూరం గా ఉన్నానుబయం తో బతికిన కానీ ఇదంతా నాకు తెలియకుండా చేశాకావాలని చేయలేదు మొత్తం మీద నాకు అప్పు అయిందిఇంకా చేసేది ఏం లేక డల్ ఐపోయా .నేను దాచుకున్న మనీ మొత్తం పోయింది .మళ్ళీ న లైఫ్ జీరో అయిపోయింది ,తర్వత ఒకరోజు,మా ఫ్రెండ్స్ తో శ్రీశైలం వెళ్లినంఅక్కడ దర్శనం అంతా బాగా అయింది. కానీ తిరిగి వస్తుండగా డ్రింక్ స్టార్ట్ చేశాము అడవిలో .అప్పుడు మా ఫ్రెండ్స్ లో ఒకనికి డ్రింక్ ఎక్కువైంది .వాడు నాతో ఇంకో బీర్ కావాలి అని అన్నాడు నేను కొనివ్వలేదు .వాడు నా మీద పగ పెట్టుకొని నాతో గొడవ పడ్డాడు .నేను వాడిని చాలా కొట్టిన వాడికి ఫేస్ మొత్తం పగిలిపోయింది ,నా హ్యాండ్ కి ఉన్న ఒక ఫింగర్ విరిగింది .అలానే తిరిగి కార్ లో హైదరాబాద్ వచ్చేసము .అప్పటికి న ఫింగర్ చాల ఉబ్బింది ,పైన కిల్లర్ వేశకున్న ,నైట్ అదే పైన తో నిద్ర పోయిన .తర్వాత రోజు హాస్పిటల్ కి వెళ్తే XRAY తీశారుప్లాస్టిక్ surgey చేయాలి అన్నారు నాకు చాలా బయం అయింది .తర్వాత మొత్తం మొత్తం మీద సర్జరీ పూర్తి చేస్కొని వన్ monthరెస్ట్ తీస్కున్న డ్యూటి కి వెళ్లలేదు ఇంటికి కూడా వెళ్లలేదునేను ఉన్న రూమ్ లోనే ఉండి రెస్ట్ తీస్కున్నమా freinds అన్నీ చూసకున్నారు .నిజంగా న freinds ని మర్చిపోను చాలా హెల్ప్ చేశారు .మొత్తానికి వన్ month లో న హ్యాండ్ సెట్ అయిపోయింది కానీ ,వర్క్ చేయడానికి చాలా టైమ్ తీస్కున్నది న ఫింగర్.మెల్లగా మెల్లగా వర్క్ చేస్కుంటు మళ్ళీ వేరే బిజినెస్ చేశా.బిజినెస్ లో మనీ బాగా వచ్చేసరికి జాబ్ వెళ్ళడం తగ్గించిన .అస్సలు పతనం అక్కడే మొదలైంది ,జాబ్ సరిగ్గా వెళ్లలేదు ,మా HOD నుండి 3 టైమ్స్ వార్నింగ్ వచ్చింది జాబ్ కి రాకుంటే ,జాబ్ పోతది అని చెప్పాడు కానీ , నేను పట్టించుకోలే ,తర్వత జాబ్ పోయింది .నేను బిజినెస్ లో తిరుగుతూ మనీ మొత్తం ఖర్చు చేశా .ఉన్న బిజినెస్ కూడా లాస్ అయింది ,నేను రోడ్డు మీద పడ్డ .తర్వత మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులు ఏం పని చేయలేదు .మళ్ళీ అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు ,నా లైఫ్ అంటే నాకు చిరాకు వచ్చింది .మళ్ళీ కరీంనగర్ వచ్చేస మా feind రూమ్ లో ఉన్నాను .చిన్న చిన్న పనులు చేస్తూ లైఫ్ ని కొనసాగించిన .మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ అనే బూసినెస్ లో జాయిన్ అయిన ,చాలా బాగా చేశా బిజినెస్ కానీ ,ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేశా .. 👳♀️అదేంటి అంటే నేను ఒక కార్ కొన్నా ,ఎలా కొన్నాను తెలిస్తే నన్ను తిడతారు మీరంతా .ఏం లేదు న దగ్గర ఒక లక్ష యాబై రూపాయలు ఉండే ,అయితే మాకు తెల్సిన ఒక వ్యక్తి దగ్గర second హ్యాండ్ లో కొన్న6 లక్షలకి తీసుకొని మిగతా అమౌంట్ లోన్ చేద్దాం అనుకునం .కానీ నాకు cibil లేదు అని లోన్ ఇవ్వలేదు .తర్వత నేను మా ఫ్రెండ్ నేమ్ మీద లోన్ తీస్కున్న .కానవి అప్పటికి మళ్ళీ న బిజినెస్ లాస్ అయింది . నెలకి 16000/-emiకానీ నా దగ్గర అస్సలు మనీ లేవు,ఇగ ఏం చేయాలి అర్థం కాలేదు .నాకు తెలివి లేదు సంపాదన విషయం లో చాలా పైసలు పోయినాయి .లోన్ వాళ్ళతో ఫుల్ గొడవ అయింది తర్వత కేసు కూడా అయింది .పోలీస్ station చుట్టూ తిరిగి లాస్ట్ కి ఒక settilment చేస్కున ,అమౌంట్ మొత్తం ఇచ్చేస అండ్ తర్వత నాకు మంచి తెలివి వచ్చిందిఏమి చేసిన ఆలోచించి చేయాలి డబ్బు save చేయాలి ,ఇష్టం ఉన్నటు తిరగకూడదు అని చాలా నేర్చుకున్న .కార్ అమ్మేశా మళ్ళీ మా ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీస్కున్న .ఈ ఒక్క మిస్టేక్ వల్ల నా లైఫ్ లో నేను మళ్ళీ అప్పు చేయకూడదు అని నేర్చుకున్న .అస్సల్ అమ్మాయి కథ ఎటుపోయింది అని థింక్ చేస్తున్నారా .న దగ్గర డబ్బులు లేని టైమ్ లో అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేస్కున్నది .అపుడు నాకు ఒకటి బాగా అర్థం అయింది ,డబ్బులు ఉంటేనే మనిషికి వాల్యూ అని .సొ మళ్ళీ ఎక్కడాయితే పోగొట్టుకున్నానో అక్కడే మొదలు పెట్టిన .ఇపుడు అయితే ,మంచి జాబ్ చేస్తూ గూగుల్ లో content రాసుకుంటాfuture మీద ఫోకస్ పెట్టిన,ఇప్పటి నుండి కేవలం లైఫ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టిన .ఇంకా నాకు అన్నీ అనుభవాలు వచ్చాయి కాబట్టి ఏం మిస్టేక్ చేయట్లే .ఇపుడు నా లైఫ్ చాలా బాగా ఉంది ఇం ఫైన్ .కానీ మీకు అందరికీ ఒకటి చెప్పాలి ఏబటివ్ అంటే ?జీవితం లో పైసలు లేకుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి respect ఇవ్వరు .కాబట్టి అమ్మాయి లు అంటూ టైమ్ waste చేస్కొని ఎంజాయ్ చేయడమ్ ఆపేసిమీ లైఫ్ మీద ఫోకస్ చేయండి బాగా డబ్బులు సంపాదించి,మే వాళ్ళని బాగా చూస్కోండి .నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశా మీరు కూడా కాళీ టైమ్ లో ఇలాంటి వర్క్ చేయండి .కొన్ని రోజులకి మీరు కూడా గూగుల్ నుండి పైసలు సంపాదించవచ్చు .ఇక్కడ అన్నీ న లైఫ్ స్టోరీ అన్నీ parts links ఇస్తున్న .చదవండి మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి 🙏🤝. parts అన్నీ కింద ఇస్తున్నపార్ట్-1 మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవతది .పార్ట్-2 మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవతది .పార్ట్-3 మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవతది .పార్ట్-4 మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవతది .ఇంకో స్టోరీ తో మళ్ళీ రేపు మే ముందుకు వస్తా .మిగతా వివరాలకి న instagram fallow అవ్వండి.. Post navigation“అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ PART-4” “cherry 12 years boy real life hard story”