what happened in handcapped boylife..The best story of Handicapped boyఒక చిన్న గ్రామంలో ఓ పేద కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. అతడు hancapped వికలాంగుడు. చిన్నప్పటి నుంచే అతడు handcapped కాబట్టి ఎన్నో అవమానాలు, ఎగతాళీలు ఎదుర్కొన్నాడు. “నువ్వు handcapped వి ఏం సాధించలేవు” అని చాలామంది మాటలు చెప్పేవారు. కానీ అతడు మాత్రం ఎప్పుడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు.కొన్ని రోజుల తర్వాత అతడు handcapped అని బాధ పడకుండా చదువును పూర్తిచేసుకొని హైదరాబాద్‌కి వెళ్లాడు. అక్కడ ఇంటర్ పూర్తి చేస్తూ పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేశాడు.అక్కడ కూడా handcapped అని ఏడిపించారు కానీ అతడు తన మనసులో నేను handcapped అయితే ఏంటి ఒక handcapped తలుచుకుంటే అన్నీ సాధించగలాడు అని ముందుకు సాగాడు .ఎంతో కష్టపడి EAMCET పరీక్ష రాసి మంచి ర్యాంక్ సాధించాడు.ఆ తర్వాత ఆ handcapped అబ్బాయి డాక్టర్ కోర్స్ పూర్తి చేశాడు.కొన్ని సంవత్సరాలు హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేశాడు. తరువాత తన కష్టార్జిత సంపాదనతో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించాడు. పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించాడు.అంతేకాదు, తనలాంటి handcapped వికలాంగులైన 100 మందికి ఉచితంగా డాక్టర్ కోర్స్ చదివించి వారిని కూడా డాక్టర్లుగా నిలబెట్టాడు.అతడు సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదించాడు.మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు మనం ఎప్పుడూ క్రుంగిపోకూడదు.ఒక handcapped వికలాంగుడు కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.ఒక hadcapped అయిన కూడా అతడు విజయం సాధించాడు ,handcapped ఇతే ఏంటి వాళ్ళకి జీవితం లేదా గోల్స్ లేవా వాళ్ళు కూడ ఏమైనా చేయగలరు. అని మన handcapped అబ్బాయి చేసి నిరూపించాడుచివరగా handcapped గా ఉన్న ప్రతి ఒక్కరూ విజయం సాదించాలని కోరుకుంటున్నఈ handcapped కథ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను.ఈ స్టోరీని కనీసం 10 మందికి షేర్ చేయండి ❤️మరిన్ని స్టోరీల కోసం do old stories link https://nanidigital.in/20-years-girl-beautiful-life-story/మిగతా వివరాల కోసం do instgram followInstagram Link: _https://www.instagram.com/nanidigital.in?igsh=MWtqN3VtcnNzenp4dQ==_______ Post navigationTHE BEST STORY OF A GIRL