అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం లో ఒక పాప కథ ..THE BEST STORY OF A GIRLఒక పట్టణం లో ధనిక కుటుంబం లో అమ్మాయి girl కి జరిగిన కథ అస్సలేమి జరిగింది ,పూర్తిగ చదవండి . ఆ కుటుంబం లో డబ్బులు బాగా ఉన్నాయి కానీ మనశాంతి లేదు.మనశాంతి ఎందుకు లేదు ఏం అయింది ?అమ్మాయి girl కి చేతబడి జరిగింది అందుకే మనశాంతి లేదు ,ఎందుకు చేతబడి జరిగింది ఎవరు చేశారు ?కథ ఒక భయంకరంగా ఉంటుంది ,ఇది చదేవాళ్ళు ఒంటరిగా ఉండకండి ?కథలోకి వెళ్తే ఆ అమ్మాయి girl చాలా అందంగా ఉండేది ,అమ్మాయి girl పేరు శృతి చిన్నప్పటి నుండి స్కూల్ లో కానీ బయట చూట్టాలలో కానీ ఆ అమ్మాయి ని చూసి కులలుకునే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్లు .అయితే ఒకరోజు తన college లో ఒక modeling program జరిగింది అందులో ఆ అమ్మాయి girl కి 1 st model prize వచ్చింది.అయితే అదే class అమ్మాయి girl కి 2 nd prize వచ్చిన అమ్మాయి girl తన మీద కోపం పెంచుకుంది .ఇప్పుడు అస్సలు కథ మొదలయింది జాగ్రత్తగా చదవండి ?second prize అమ్మాయి పేరు రక్ష ఆయితే రక్ష ప్రతి విషయం లో శృతి ని target చేసేది ,అయితే అన్నింటిలో శృతి ముందు రావడం వల్ల రక్ష ఒక ప్లాన్ వేసుకుంది .శృతి ని collage వ లేకుండా చేయాలి అని అనుకుంది ,ప్లాన్ ఏంటి ఏం చేసింది ?రక్ష కక్ష గట్టిన ప్లాన్ ఏంటి అస్సలు ?రక్ష వాళ్ళ boyfreind తో కలిసి ఒక మంత్రికుని దగ్గరికి వెళ్ళి చేతబడి చేయాలని అనుకుంది. అందుకు ఆమె శృతి సంబంధించిన వెంట్రుకలు మట్టి ఇలా అన్నీ సేకరించి మంత్రాలు చేపించింది .కొన్నిరోజులకి శృతి ఆరోగ్యం చాలా క్షీణించి పోయింది చేతబడి చాలా ముదరిపోయింది ,శృతి college లో ఇంట్లో చాలా వింతగా ప్రవర్తించేది .అక్కడితో కాలేజీ principal ఆమె గురించి తెల్సుకోని ఆమెని కాలేజీ నుండి తీసి వేసింది .college నుండి వెళ్లిపోయాక శృతి కి యమైంది రక్ష సంతోషించింద ?లేదు రక్ష ప్లాన్ కొన్నిరోజులకి ముగిసి పోయింది ఎందుకు అంటే శృతి హెల్త్ చాలా క్షీణించాక వాళ్ళ తల్లి తాండర్లు ఆమెని ఒక powerfull చర్చి కి తీసుకెళ్లారు. చేతబడి పోయేలా ప్రార్థనలు చేశారు కొన్నిరోజులకి శృతి health మంచిగా అయింది .కొన్నిరోజులు చాలా కష్టపడ్డారు మనశాంతి లేకుండా ఉన్నారు. ఆ girl శృతి ఫ్యామిలీ ,కానీ చివరికి ఆ దేవుడు మంచి వాళ్ళకి న్యాయం చేస్తాడు కాబట్టి అంతా మంచి జరిగింది ,శృతిని పాడు చేయాలి అనుకున్న రక్ష girl కి car గుద్ది చనిపోయింది కర్మ ఎవర్ని వధలదు ఎవరు చేసుకున్న గోతిలో వారే పడతారు ..తర్వత కొన్నిరోజులకి శృతి girl మళ్ళీ college లో చేరింది మంచిగా చదువుకుంది happy గా ఉంది..if u want read my old stories please click on below linksold stories links https://nanidigital.in/part-3/insagram link https://www.instagram.com/nanidigital.in?igsh=MWtqN3VtcnNzenp4dQ== Post navigationTHE BEST STORY OF FATHER The best story of Handicapped boy