cherry 12 years boy real life hard story లో ఏం అయింది? “cherry 12 years boy real life hard story” ఒకానొక ఊరిలో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది . ఆ ఫ్యామిలీ లో ఒక బంగారం లాంటి అబ్బాయి పుట్టాడు . అతడు ఒక చిన్న పులి అతడు చాలా తెలివి గలవాడు . అతడు చిన్నప్పటి నుండి చాలా అల్లరి చేసేవాడు . అతనికి ఒక అక్క కూడా ఉండేది ఆమె పేరు అమ్ములు . ఇద్ధరీకి అస్సలు పడదు ఇంట్లో ఉంటే చాలు కొట్టుకుంటారు . మీకు తెలియనిధి ఏం ఉంది అక్క తమ్ముడు అంటే అలానే ఉంటది . పాపం వాళ్ళకి ఒక సమస్య స్టార్ట్ అయింది.. అదేంటి అంటే వాళ్ళ dad ఓవర్ drinker అయిపోయాడు ఎందుకు అలా ఐపోయాడు అంటే దానికి కారణం ఉంది . వాళ్ళ dad పేరు మురుగేశ్ అతని స్టోరీ కి వెళ్దాం . మురుగేశ్ అనే వ్యక్తి చిన్నప్పటి నుండి చదువుకోకుండా తిరిగేవాడు అతడు మాస్ గా ప్రవర్తించే friends తో తిరిగి చెడిపోయాడు మరి అతన్ని ఎవరు పట్టించుకోలేద అంటే అలాంటిది ఏం లేదు . పాపం వాళ్ళ dady mummy చాలా చెప్పేవారు అలా చేయకు అని . కానీ ఈ మురుగేశ్ మాత్రం అస్సలు మారలేదు . ఇంట్లో వాళ్ళ మాట వినేవాడు కాదు ,తాగేవాడు చాలా , అలా కొన్నిరోజులకి ఒక ఆటో కొన్నాడు . మొత్తం అవతో ని ఒక ఫంక్షన్ స్టేజ్ లాగా డెకొరేషన్ చేస్కున్నడు dj బాక్స్ లు కూడా పెట్టుకున్నాడు . collage అమ్మాయిలు వస్తే చాలు సాంగ్స్ పెట్టేవాడు , ఇలానే ఆటో నడుపుతూ daily 2౦౦౦-౩౦౦౦ రూపాయలు వచ్చేవి అవన్నీ ఇంట్లో ఇచ్చేవాడు కానీ మరుసటి రోజు మళ్ళీ తాగేవాడు ఇలా ఆటో నడుపుతూ ఫుల్ గా తాగేవాడు మొత్తం చెడిపోయాడు డబ్బులు బాగానే సంపాదించేవాడు కానీ మోత కరచు చేసేవాడు . ఇలానే లైఫ్ గడుస్తూంటే ఒక అమ్మాయి పరిచయం అయింది పాపం ఎడ్డీ మొహం అమ్మాయి వాడి చేష్టలకి పడిపోయింది డైలీ కాల్స్ ,చాటింగ్ కంటిన్యూ అయింది . లాస్ట్ గా ఆమ్మాయి ని పెళ్లి చేస్కునడం అని అనుకున్నాడు . ఆ అమ్మాయి ని మాయ మాటలు చెప్పి అతని దగ్గరికి రమ్మని అన్నాడు . ఆ పిచ్చిది వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వలేచిపోయింది . తర్వత యాదగిరి గుట్ట మీద పెళ్లి చేస్కున్నడు . విషయం ఏమిటి అంటే అమ్మాయి మూరుగుసహ కంటే బాగుంటది ఇగ మన మురుగేశ్ పెళ్లి చేస్కొని వల్ల ఇంటికి వెళ్ళడు తర్వత అమ్మాయి వల్ల పేరెంట్స్ వచ్చి లొల్లి చేశారు . కానీ లాస్ట్ కి అందరూ మాట్లాడుకొని ఓకే అయిపోయారు. ఇగ అస్సలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది .. కొన్నిరోజులు వాళ్ళు మంచిగానే ఉన్నారు . తర్వత ఆ అమ్మాయి pregnant అయింది ఇగ ఒక అమ్మాయి పుట్టింది వాళ్ళకి . అప్పటిదాకా బాగానే ఉన్న మురుగేశ్ మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు పాపం ఆ అమ్మాయి చిన్న పిల్లని చూస్కుంటా చాలా అనుభవించింది పాప కి 2 years పడే టైమ్ లో మళ్ళీ ఆ అమ్మాయి pregnant నెక్స్ట్ ఈసారి అబ్బాయి పుట్టాడు అతడు అవరు అనుకున్నారు ఇంకెవరూ ఆండీ మన బంగారం cherry ❤. ఇగ చెర్రీ పుట్టిన తర్వాత మురుగేశ్ కుషీ అయ్యాడు ఎందుకు అంటే వారసత్వం వచ్చింది కదా . ఫస్ట్ సంవత్సరం birtday చాలా బాగా చేశారు . చెర్రీ పెద్దగా అవుతుంటే అనడపడ్డారు కానీ ఈ మజరుగేష్ కి మళ్ళీ పురుగు కదిలింది మెదడు లో . అదేం పరుగు అనుకున్నారు తాగుబోతు పురుగు . ఇంకా మురుగేశ్ ఫుల్ గా తాగి తాగి బానిస ఐపోయాడు పాపం మురుగేశ్ బార్య చాలా ఏడిచేది నా లైఫ్ ఏంటి అని . ఎంత మంది చెప్పిన మురుగేశ్ మాత్రం మారలేదు. కొన్ని రోజులకి చెర్రీ పెద్దవాడు అయ్యాడు . అప్పటికే వల్ల dad మురుగేశ్ మొత్తం మారిపోయాడు అస్సలు ఒక మాట చెప్పాలి అంటే మురుగేశ్ చాలా kind hearted కానీ అతన్ని తాగుడు అతనికి శత్రువు అయిపోయింది పని బాగా చేస్తాడు ఇంట్లో అన్నీ చూస్కుంటాడు కానీ తగడం మాత్రం మానుకొడు ఇధి అతనికి మైనస్ అయింది . ఇగ మన చెర్రీ మాటర్ కి వస్తే స్కూల్ కి వెళ్ళే రోజులు వచ్చాయి వల్ల అక్క కూడా పెద్దగా అయింది . చెర్రీ వాళ్ళ ఏరియా లో పిల్లల అందరికీ leader ఐపోయాడు . ఏం చేసిన ఏం ఆటలు ఆడిన చెర్రీ ముందుండేవాడు చిన్నప్పటి నుండే అన్నీ పెద్ద బాద్యతలు ఉండేవి పైగా చెర్రీ చాలా తెలివి గలవాడు . గేమ్స్ లో మంచి గిఫ్ట్స్ వచ్చేవి రన్నింగ్ బాగా చేసేవాడు స్కూల్ లో మంచి నేమ్ సాదించాడు . తర్వత కొన్నిరోజులకి వాళ్ళ dad ,mummy కి చాలా గొడవలు అయ్యాయి గొడవలు చూసి చెర్రీ మరియు వాళ్ళ అక్క బాధపడేవారు తర్వత వాళ్ళు అక్కడ నుండి వేరే ఊరికి వెళ్లారు యమై వాళ్ళ ఉరిలోనే జీవనం సాగించడానికి వెళ్లారు అక్కడే ఉంటూ మేస్త్రి పని చేయడం స్టార్ట్ చేశాడు. చెర్రీ న్యూ స్కూల్ లో జవయిఉం అయ్యాడు . కొత్త ఊరు కొత్త స్కూల్ కొత్త డొస్తులు కొత్త లైఫ్ . తర్వత జరిగిన కథ వచ్చే పార్ట్ లో చెప్తా . ఈ స్టోరీ నచ్చితే వాడి మందికి షేర్ చేయండి 🙏 నా పాత స్టోరీ లు చదవని వాళ్ళకి లింక్స్ కింద ఇస్తున్న . పాత స్టోరీ లింకు క్లిక్ చేసి చదవండి . instagram link క్లిక్ చేసి fallow అవ్వండి .. Post navigation “అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ ,PART-5”