“cherry 12 years boy real life story” “cherry 12 years boy real life story” లో చెర్రీ వేరే ప్లేస్ కి వెళ్ళి వేరే స్కూల్ లో జాయిన్ అయ్యాక , తన లైఫ్ కొంచెం కొంచెం బెట్టర్ అయింది . ఎందుకు అంటే వాళ్ళ నాన్న కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు . years గడిచే కొద్ది మళ్ళీ వాళ్ళ నాన్న డ్రింక్ స్టార్ట్ చేశాడు . ఇగ చెర్రీ కి మళ్ళీ bad టైమ్ స్టార్ట్ అయింది . చెర్రీ ఇంట్లో గొడవలు చూసి చూసి పిచ్చి లేసేది తనకి , కానీ అవన్నీ పట్టించుకోకుండా చదువుకున్నాడు . స్పోర్ట్స్ లో మంచి నైపుణ్యత తెచ్చుకున్నాడు . అతడు పొద్దున్నే లేచి ఊరిలో ఉండే zym కి వెళ్ళేవాడు అతనికి అన్నీ skills ఉన్నాయి కానీ వాళ్ళ parents గుర్తించలేదు. చెర్రీ వాళ్ళ pet sir చెర్రీ కి మంచి support గా ఉన్నాడు . ఇప్పుడు చెర్రీ 8 th class ,అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. అదేంటి అంటే ఒక యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు . పార్ట్ టైమ్ గా ఇన్కమ్ స్టార్ట్ ఛేద్యం అనుకుంటున్నాడు . మీరేం అంటారు ఫ్రెండ్స్ ?,support చేయండి . నేను త్వరలో చెర్రీ యూట్యూబ్ చానెల్ మీకు పరిచయం చేస్తా . వాళ్ళ parents తో అతనికి సహాయం లేదు కానీ , అతనికి talent ఉంది సొ మనం హెల్ప్ చేద్దాం . సపోర్ట్ చేద్దాం మీరంతా మనమంతా అతనికి తోడు ఉందాం . ఈ స్టోరీ ఇంతటితో ముగిస్తున్న friends tq all 🙏. ఈ స్టోరీ part -1 link ఇస్తున్న చదవండి . instagram link ఇస్తున్న fallow అవ్వండి . Post navigation “cherry 12 years boy real life hard story”