“మా అమ్మ గుండెపోటు తో చనిపోడానికి అస్సలు కారణం ఇదే”…

ఆ రోజు చాలా బాధకరమైనధి నా జీవితం మలుపు తిరిగింది.

రాత్రి 2:00 am అవతున్నది.

మేము అంతా బయట పడుకున్నాము

ఆ రాత్రి మాకు మా అమ్మ ప్రేమగా అట్లు చేసి పెట్టింది

అకస్మాత్తుగా మా అమ్మ కి ఛాతీ లో నొప్పి వచ్చింది

నాకు మెలకువ రాలేదు మా నాన్న లేచాడు ,

అప్పటీకే మా అమ్మ శ్వాస తీసకోలేక కొన ఊపిరితో కొట్టుకుంటుంది

ఊర్లో RMP DOCTOR ని పిలిచాము కానీ ,

డాక్టర్ వచ్చేసరికి మా అమ్మ చనిపోయింది .

ఒక్క సారిగా డాక్టర్ నోట్లో నుండి

ఈమె చనిపోయి 5 నిమిషాలు అయింది

అనే మాట రాగానే మా అక్క ఏడవటం స్టార్ట్ చేసింది

అందరూ మా అక్క ఏడుపు విని మా ఇంటికి వచ్చేశారు

అస్సలు ఆరోజు మా అమ్మ కి ఛాతీ లో నొప్పి రావడానికి కారణం

నేను తెల్సుకున్న మా అమ్మ చనిపోయే ముందు రోజు

మా నానమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు మా అమ్మతో

చాలా పెద్ద గొడవ పడ్డారు.

కారణం ఏంటి అంటే మా అమ్మ పెళ్లి అయ్యాక

మొదటి నుండి మా నానమ్మ కి మరియు మా నాన్న కి మా అత్తలకి

అస్సలు పడేది కాదు మా అమ్మ చాలా అమాయకురాలు

ఆ అమాయకమే వాళ్ళకు ఆసరా అయింది

మా అమ్మ మీద మా నాన్న కి చాడీలు చెపపేవారు

మా నాన్న మా అమ్మ ని ఫుల్ గా కొట్టేవాడు

ఆ దెబ్బలకి మా అమ్మ చాలా సార్లు చనిపోవాలని అనుకుంది

కానీ మా మొహం చూసి మాకోసం అన్నీ భరించి ఓర్చుకుంది

అయితే ఇలానే చేస్తూ చేస్తూ ఉంటే లాస్ట్ కి మా అమ్మకి ,

గుండెపోటు మొదలైంది. కొన్నిరోజులు మందులు వాడారు

My life journey growing up without a mother

అయిన తగ్గలేదూ కానీ ఇంతలో చివరి రానే వచ్చింది😥

చనిపోయే రోజు ముందు మద్యాహనం మా అత్త మా నానమ్మ ,

మా అమ్మ మీద ఒక నింఢ వేశారు అదేంటి అంటే

గోల్డ్ దొంగతనము చేసింది అని అనవసరంగా నింధ వేశారు

కానీ ఆ గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంది [ మా నానమ్మ మరియు అత్త ].

అలాంటి నింధ వేసి మా అమ్మ ని చాలా తిట్టి ఏడ్పించారు

ఆ బాద మా అమ్మ గుండెని ఇంకా బరువేక్కేలా చేసింది.

అదే రాత్రి మా అమ్మ కుమిలి కుమిలి ఏడ్చి నిద్ర లో

గుండెపోటు తో చనిపోయింది 😥.

తర్వాత మా అమ్మ వాళ్ళ అన్నయ్య మరియు చెల్లె వచ్చారు

చాలా ఎదచేశారు మమ్మల్ని చూసి

దినాలు కూడా చేయలేదు మా నాన్న వాళ్ళు

మళ్ళీ మా మామయ్య [అమ్మ వాళ్ళ అన్నయ్య ]వాళ్ళు వచ్చి చేశారు.

ఇధి ఇంకా చాలా బాధకారం

ఎందుకంటే చివరికి మా అమ్మ కార్యక్రమాలు కూడా మా వాళ్ళు

చేయలేదు కాబట్టి ,

తర్వాత చాలా రోలులు

ఎలానో అలా బతికేసాము అక్క నేను తమ్ముడు.

అమ్మ లేకుండా పెరిగిన న జీవితం చాలా కష్టం గా మారింది .

తర్వాత పార్ట్ లో నా school మరియు collage గురించి

మొత్తం వివారిస్తా .

స్కూల్ లో చాలా అల్లరి పనులు మరియు collage అల్లర్లు

ఇంకా నా మొదటి ప్రేమ గురించి అన్నీ పార్ట్ 3 లో చెప్తా .

పార్ట్-1 లింకు ఇస్తున్న చదవండి.

ఇంకేమైనా వివరాలు కావాలి అంటే INSTAGRAM FALLOW అవ్వండి

2 thoughts on “మా అమ్మ లేకుండా పెరిగిన నా జీవత కథ -Part 2”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *