అస్సలు నా ఒంటరి ప్రయాణం లో ఏం జరిగినది..

అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ లో

నేను 5 th క్లాస్ వరకు మా ఇంటి దగ్గర ఉన్న

ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న.

అందులో నేను చాలా అల్లరి చేసేవాన్ని

ఒకసారి ఆటలు ఆడుతూ హ్యాండ్ విరగొట్టుకున్న .

గోడలు ధునికి స్కూల్ నుండి తప్పించుకునేవాన్ని

ఒకసారి నేను మా తమ్ముడు కలిసి సాయంకాలం

స్కూల్ ఐపోయాక tution పెట్టారు కానీ

మేము గోడ దూకి పారిపోయాము కానీ మా టీచర్ చూసి

మా తమ్ముణ్ణి కొట్టింది నన్ను మాత్రం ఏం అనలేదు 😄

ఇలా అల్లర్లు చేస్తూ 5 th వరకు స్టడీ complate చేశాను.

తర్వత నవోదయ ఎక్సామ్ రాశాను సీట్ వచ్చింది

6 th నుండి నవోదయ స్కూల్ లో చదివాను.

మొదట్లో నేను చాలా బాధ పడ్డాను బయం వేసింది

ఎందుకు అంటే హాస్టల్ లో ఉంది చదవాలి

అది కూడా మా ఊరుకి 50km దూరం లో ఉన్న స్కూల్ లో

కొన్ని రోజులు అలా గడిచిపోయింది .

తర్వాత 7 th క్లాస్ స్టార్ట్ అయ్యింది అప్పుడు నేను

ఒక సంవత్సరం senior ఐపోయా .

కొంచెం మారిపోయా గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశా

స్టడీ కూడా చాలా బాగా చేసేవాన్ని క్లాస్ లో

1 st లేదా 2 nd వచ్చేవాన్ని చాలా బాగా చదువుకున్న

కానీ ఒకరోజు నేను మా డొస్తులు ఆడుకుంటుండగా మళ్ళీ

నా ఎడమ చేయి విరిగింది .

కొన్నిరోజులు ఇంటికి వెళ్లిపోయా తగ్గినాక వచ్చాను

ఇక్కడ ఒక బాధకరమైన విషయమ ఉంటుంది ..

అది ఏంటి అంటే మాకు sunday వస్తే అందరి పేరెంట్స్

వచ్చేవాళ్ళు కానీ నాకు మాత్రం ఒక్కరూ కూడా వచ్చేవాళ్ళు కాదు

చాలా ఏడిచేవాన్ని ఏడిచి ఏడిచి మొండిగా అయ్యింది న గుండె .

అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ లో "school  జ్ఞాపకాల నుండి collage జ్ఞానపకల  వరకు... ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం! 🕰️"
Sad schoolboy sitting in corridor of school

తర్వత అస్సలు సండే వస్తే ఎవరి కోసం చూడకుండా నాకు నేనే

adjust చేస్కొని హాస్టల్ ఉన్నది తిని ఉండేవాణ్ణి

హాస్టల్ ఫుడ్ లో పురుగులు వచ్చేవి ధవద్దు బియ్యం

ఒకోసారి అన్నం కూడా ఉడికేది కాదు .

చాలా కష్టాలు పడ్డాను ఇధి నా స్కూల్ 10 th వరకు ఇలానే గడిచింది.

10 th అయిపోయాక ఇంట్లోనే ఉండేవాణ్ణి మా ఇంటి ముందు

ఒక పెద్ద టెంపుల్ ఉండేదహి వేంకటేశ్వర టెంపుల్

అందులోనే మొత్తం ఉండేవాణ్ణి అయ్యగారు తో

తర్వత టెంపుల్ లో పనిచేసే ఆంటీ కూతురు తో ప్రేమ లో పడ్డ ..

కొన్ని రోజులు అలా గడిచాయి తర్వత మా లవ్ స్టోరీ మా ఇంట్లో

వాళ్ళ ఇంట్లో తెల్సింది ఇద్దర్ని ఫుల్ గా కొట్టారు .

అమ్మాయి చాలా బాగా ఉండేది కానీ ఏం చేద్దాము

మాది చిన్న వయసు అంతే సంగతి ఈగ వాళ్ళ ఇంట్లో

ఆ అమ్మాయికి 18 కూడా పడకుండానే 30 వయసు అబ్బాయి ని చూసి

బాల్య వివాహం లాగా చేశారు అది కూడా అర్థరాత్రి 12 గంటలకి

ఈగ న వాళ్ళ ఒక అమ్మాయి బలి అయ్యింది అనిపిస్తాది

కానీ నేను కావాలని చేయలేదు కదా చిన్న వయసులో

తెలియకుండా జరిగిపోయింది .

అదే సమయం లో ఒకరోజు మా నాన్న కి మా అమ్మ కి

ఫుల్ గొడవ అవత్తునది మద్యలో నేను వెళ్ళి ఆపిన

అంతగే ఇగ మా నాన్న కోపం మొత్తం న మీద తీసి

ఫుల్ కొట్టాడు నాకు చాలా దెబ్బలు తాకినాయి iron rod తో కొట్టాడు

అప్పటనుంది నన్ను ఇంటికి కూడా సరిగ్గా రానివ్వలేదు

తర్వాత నేను ఇంటర్ కోసం అప్లై చేస్కున్న కానీ బయటనే ఉండాలి

దాని కోసం మా బాబాయి నాకు ఒక హాస్టల్ మాట్లాడిండు

స్కూల్ లో పిల్లలని చూస్కుంటు నేను collage వెళ్ళేవాన్ని

కొన్నిరోజులు అయ్యాక ఇంటర్ 1 st exams వచ్చాయి

mpc పాస్ అయిపోయిన కానీ ట్విస్ట్ ఏంటి అంటే

సెకండ్ year ఆపేసిన ఇగ ఇకద నుండి న మైండ్ లో

ఒకతవే ఒకటి రన్ అయింది అది ఏంటి అంటే

డబ్బులు సంపాదించాలి అని ఫిక్స్ అయిన అప్పటికి

నాకు 16 వయసు అంతే కానీ నేను గట్టిగా ఫిక్స్ అయిన

తర్వాత ఏం చేశాను అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తా

2 nd పార్ట్ చదవని వాళ్ళు ఉంటే లింకు ఇస్తున్న చదవండి

ఇంకా ఇపుడు మీకు ఈ స్టోరీ నచ్చితే మే డొస్తులకి షేర్ చేయండి .

part -4 లో కలుద్దాము ,మిగతా వివరాలకు INSTAGRAM FALLOW అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *