ఈ కథ ఒక ఆబ్బాయి జీవితం లో జరిగింది..THE BEST REAL HORROR STORY లో ,అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది.ఆ కుటుంబం లో ఒక అందమైన అబ్బాయి జన్మించాడు.అయితే అతడు పెద్దగా అయిన కొద్ది ఒంటరిగా ఉండేవాడు.ఎవర్తో సరిగ్గా మాట్లాడేవాడు కాదు.ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఒంటరిగా వెళ్ళేవాడు.అయితే ఒక రోజు పట్టణం లో పని చూసుకొని ఊరికి వస్తున్నాడు.వల్ల ఊరికి రావాలి అంటే ఆ HORROR అడవి నుండి రావాలి .ఆ రాత్రి 12 అవత్తునది ఒక్కడే సైకిల్ మీద వస్తున్నాడు.చిమ్మ చీకటి కుక్కలు అరుస్తున్నాయి,సైకిల్ సౌండ్ మాత్రమే వస్తుంది.అడవి అంతా నిశబ్దం ,అతనికి భయం మొదలైంది .అలా వెళ్తుంటే ఆ HORROR అడవి దారి మద్యలో సడన్ గా ఒక నల్ల కాకి వచ్చిందిఅతని మొహం మీద కాళ్లతో తనని వెళ్ళిపోతుంది .వెంటనే అతడు సైకిల్ ఆపి భయం తో అక్కడే కూర్చుంటాడు.అంతలోనే ఒక నల్లటి పాము HORROR దయ్యం లాగా అతని వైపు వస్తుంది .అతడు అక్కడి నుండి పరిగెత్తుతాడు,వెళ్తూ వెళ్తూ ఆ HORROR అడవి మద్యలో అగుతాడు.అప్పటికి అతనికి చాలా ఆయాసం వస్తుంది ,చెమటలు వస్తాయి.కాసేపు కూర్చొని నడుస్తూ వెళతాడు కానీ,ఆ HORROR దయ్యం అతని వెనకాలే వస్తది.వెనక్కి తిరిగి చూస్తే ఏం ఉండదు,చిమ్మ చీకటి తప్ప .అదంతా ఒక HORROR సౌండ్స్ వస్తు కుక్కలు అరుస్తాయి.అప్పుడు అతనికి ఇది దయ్యమ లేక అవరైన నన్ను బయపెడ్తున్నార అని అనుకుంటాడు.కానీ మనుషులు అయితే ఇంత HORROR పని చేయరు ఇది కచ్చితంగా ఆ HORROR దయ్యం అని అనుకుంటాడు.అప్పుడు ఆ HORROR దయ్యం ఇంకా భయంకరమైన శబ్దాలు చేస్తాది.ఇపుడు అతనికి ఏం చేయాలో అర్థం కాదు ఏడుస్తూ ఉరకడం మొదలు పెడతాడు.ఇది అసలైన HORROR మొదలైంది ఇప్పుడు , ఒక్కసారిగా ఆ HORROR అడవిలో అతనికి ఎదురుగా నల్లటి పొగ చుట్టూ ముట్టుతుంది.ఇంకా భయం వేసింది అతనికి ,వెంటనే ఆ HORROR అడవి నుండి అరుస్తూ ఇంకా పరిగెత్తాడు.ఆ HORROR దయ్యం అతన్ని వెంటాడుతుంది,అపుడే ఒక ఆంటీ ఆ HORROR అడవిలో నడుస్తూ వెళ్తుంది.అతడు ఆ ఆంటీ ని చూసి ఆగి సహాయం చేయండి అని అడుగుతాడు.కానీ ఆ ఆంటీ కి కాళ్ళు రివర్స్ లో ఉన్నాయి అతనికి ఆమెనే ఒక పెద్ద HORROR దయ్యం లాగా కనిపిస్తాది.అతడు అది గమనించి ఇంకా బయం పెంచుకుంటాడు.అంతలోనే అతడికి ఊరు కనిపిస్తుంది,వెంటనే ఆ HORROR అడవి నుండి బయట పడాలి అని అక్కడ నుండి ఊరుకుతుంటాడు. HORROR అడవి నుండి అతడు ఊరి కి ఎంట్రీ అవుతాడు.వెంటనే ఇంట్లోకి వెళ్ళి తలుపులు అన్నీ మూసుకొని బయం తో బెడ్ మీద కూర్చుంటాడు.అంతలోనే వాళ్ళ ఇంటి తలుపు లు ఎవరో కొట్టినట్టు HORROR శబ్దం వాస్తది.కానీ అది మనిషి కాదు దయ్యం అని అతను తలుపు తియ్యాడు.తీర చూస్తే కరెంట్ కూడా పోతుంది ,చిన్నగా గజ్జెల శబ్దం వస్తది.అతనికి ఏం చేయాలో అర్థం కాక చెడదరి కప్పుకొని కూర్చుంటాడు.కానీ మళ్ళీ తలుపు కొట్టినట్టు శబ్దం వస్తది .అప్పుడు అతడు మెల్లిగా తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తాడు ,ఎవరు లేనట్టు గమణిస్తాడు కానీ,ఆ HORROR దయ్యం తలుపు లో నుండి నల్లటి పొగ లాగా వస్తుంది.వెంటనే అతడు HORROR దయ్యం నుండి తప్పించుకొని బెడ్రూం లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు.అపుడు కరెంట్ వస్తది, అప్పుడు అతడు వెంటనే ఇంటి బయటకి వెళతాడు.పక్కన ఉన్న ఇంటి తలుపులు కొట్టి వాళ్ళని లేపుతాడు .ఆ రాత్రి మొత్తం పక్క వాళ్ళ ఇంట్లో పడుకొని ,లేచేసారికి అతను వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు.అతనికి అప్పుడు అది ఒక పీడ కల అని అర్థం ఐతది.అతడు అదంతా పట్టించుకొడు ,అతని పని అతడు మళ్ళీ చేస్కొని హ్యాపీ గా ఉంటాడు.ఆ తర్వాత రోజు మళ్ళీ మామూలుగా పట్టణం లో పని ముగించుకొని ఆ HORROR అడవి నుండి వస్తు ఉంటాడు.కానీ అస్సలు HORROR అతనికి ప్రత్యక్షంగా కనిపిస్తది.అడవి మద్యలోకి రాగానే అతనికి కలలో వచ్చిన ప్రతి HORROR సంఘటన లు ఎదురు అవుతాయి.అతనికి అప్పుడు అసలైన HORROR మొదలయితది .వెంటనే ఆ HORROR అడవి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి పట్టణం వైపు పారిపోతాడు.అతడు ఆ అడవి నుండి ఎలా తప్పించుకున్నాడో తర్వాత HORROR పార్ట్ లో చెప్తా .మీకు ఈ HORROR స్టోరీ నచ్చితే పది మందికి పంపించండి నాకు support చేయండి🙏మీలో అవరికైనా HORROR సంఘటనలు జరిగితే నాకు COMMENT చేయండి . నా పాత HORROR మరియు LIFE స్టోరీ లింక్స్ ఇక్కడ ఇస్తున్న క్లిక్ చేసి చదవండి.ఇంకా HORROR స్టోరీస్ కావాలి అంటే నా ఇంస్టాగ్రామ్ పేజీ ని fallow అవ్వండి . Post navigationHOW TO MAKE STRONG BONES DAILY HEALTH TIPS:7 SIMPLE WAYS TO KEEP YOUR BODY FIT..