ఆ కుటుంబం లో జరిగిన ఒక నిజమైన కథ ..23 years boy simple and motivational story లోఅనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక పెద్ద కుటుంబం ఉండేది.ఆ కుటుంబం లో 3 కొడుకులు ఒక బిడ్డ ఉండేవారుఆ కొడుకుల్లో 2 వ కొడుకు స్టోరీ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.ఆ అబ్బాయి కి 3 years ఉన్నపుడు వాళ్ళ అమ్మ చనిపోయింది.అపుడు అతనికి ఏం తెలియదు ,పాలు తాగే వయసు .వల్ల అమ్మ చనిపోయాక అతని పరిస్థితి చాలా దారుణంగా అయింది.అతన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు.పాలు తాగే వయసులో ఏం చేయాలి కూడా తెలియదు.ఆకలి అయితే ఎవరు ఫుడ్ కూడా ఇచ్చేవారు కాదు.అలాంటి సమయం లో అతడు అన్నీ కష్టాలు ఫేస్ చేస్తూ పెద్దగా అయ్యాడు.కొన్నిరోజులకి స్కూల్ లైఫ్ స్టార్ట్ అయింది..ఒక ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ అయ్యాడు.10th వరకు మంచిగా చదువుకొని స్పోర్ట్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు.అతన్ని అందరూ చూసి అమ్మ లేకున్నా కూడా మంచి చదువు చదివాడు.మంచి పేరు తెచ్చుకున్నాడు అని సంతోష పడేవారు.ఇంటర్ కూడా పిఊరతి చేస్కున్నడు.తర్వాత తెలంగాణ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేశాడు.3 years మంచి మార్క్స్ తో degree complate చేస్కున్నడు.అక్కడే pg కూడా పూర్తి చేశాడు.చదువుకునే సమయం లో అతనికి వాళ్ళ అన్న అన్నీ చూసకున్నాడు.కొన్ని రోజులు వాళ్ళ అన్న అతనికి హాస్టల్ ఫీ సాయం చేశాడు.తర్వత pg పూర్తి అయ్యాక hyd లో జాబ్ జాయిన్ అయ్యాడు.SBI bank లో loans డిపార్ట్మెంట్ లో assistant మేనేజర్ గా చేరాడు.hyd లో జాబ్ జాయిన్ అయ్యాక అతని చేతిలో money ఉండేవి కాదు.నడుచుకుంటూ duty కి వెళ్ళేవాడు .వాళ్ళ అన్నకి ఆ టైమ్ లో జాబ్ పోయింది కాబట్టి సాయం చేయలేకపోయాడు.ఆ సమయం లో అతనికి చాలా ఇబ్బంది అయింది .అయిన కూడా బాధతో ఎండలో కూడా hostel నుండిoffice కి నడుస్తూ వెళ్ళేవాడు.ఇంతలో మొదటి జీతం పడింది ,చేతిలో పైసలు వచ్చాయితాను హ్యాపీ గా ఉనాడు .ఇగ అప్పటి నుండి అన్నీ బాగుమనాయి తనకి.మళ్ళీ అతనికి కొన్ని రోజుల తర్వత salary పెరిగింది.ఇంకా లైఫ్ హ్యాపీ గా సాగింది .మద్యలో కొన్ని health ప్రాబ్లమ్స్ వచ్చాయి వాటి వల్ల ,అతడు అప్పులు చేశాడు .salary లో emi hostel fee కి మొత్తం amount కరచు అవుతుంది.అతడు మళ్ళీ అన్నీ క్లియర్ చేస్కొని హ్యాపీ గా ఉండాలి అని కోరుకుందాం.అతనికి కుటుంబం ఎవరి support లేకున్నాఈ స్టేజ్ కి వచ్చాడుఅతడు ఇంకా మంచి position లో ఉండాలని కోరుకుంటునMORAL :చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ ఉంది కూడా చదువుకోరుసమయం వాసతెవ చేస్తూ ,బ్యాడ్ habits కి అలవాటు పడుతారు.దీనిని బట్టి మనకి ఒకటి అర్థం అవ్వాలి.ఎద్దు ఉన్నోడికి బుద్ది ఉండదు ,బుద్ది ఉన్నోడికి ఎద్దు ఉండదు.ఈ స్టోరీ మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి.నా పాత స్టోరీస్ చదవాలంటే links ఇస్తున్న చదవండిinstagram page ని fallow అవ్వండి . Post navigationTHE BEST HORROR STORY OF 24 YRS GIRL THE BEST REAL HORROR STORY