ఈ కథ లో అస్సలు ఏం జరిగింది ?THE BEST HORROR STORY OF 24 YRS GIRL లో ఒక భయంకరమైన కథ.అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రాక్షస HORROR బంగ్లా ఉండేది.అయితే అందులో ఒక అమ్మాయి ఊరి వేసుకొని చనిపోయింది.ఆ HORROR బంగ్లా ఊరికి చివరిలో ఉంటుంది .అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ,ఇప్పటి వరకు తిరిగి రాలేదు.HORROR బంగ్లా లో ఏం జరుగుతుంది ?ఈ కథ పూర్తిగా చదివితే మీకు అర్థమయితది.దానికంటే ముందు మీకు ఆ HORROR బంగ్లా లో చనిపోయిన వారి స్టోరీ చెప్తా.ఒకరోజు ఆ ఊరిలో చీకటి పడింది,అంతా నిశబ్దం గా ఉంది.అందరూ పడుకున్నారు,రాత్రి 1 am అవుతుంది.ఆ ఊరి చుట్టూ అన్నీ చెట్లు ఉన్నాయి,కరెంట్ కూడా ఉండదు. ఆ రాత్రి ఒక అబ్బాయి,పట్టణం లో second show movie చూసి వస్తున్నాడు.అతనికి బైక్ కూడా లేదు,చిమ్మ చీకటి చిన్న దారి ,ఇప్పుడు అస్సలు భయం అతన్ని చుట్టూ ముట్టింది.దారి మొత్తం ఎటు చూసిన ఎవరు కనిపించరు.ఒకేసారి అతని వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చింది.వెంటనే అతడు వెనకకి తిరిగి చూశాడు కానీ ఎవరు లేరు.మళ్ళీ ముందుకు చూసేలోపే ఒకేసారి అతని కళ్ళముందుఒక నల్లటి నీడ వెళ్ళిపోయింది,అతడు వెంటనే బయపడి పోయాడు.అతడు వాల్ల ఇంటికి వెళ్ళాలి అంటే ఆ బంగ్లా దాటి వెళ్ళాలి.అతడు అలానే భయం తో నడుస్తూ వెళ్తున్నాడు.మళ్ళీ అతనికి ఎడమ పక్కన ఉన్న చెట్లలో నుండి ఒక శబ్దం వచ్చింది.ఎవరో అమ్మాయి భయంకరంగా ఏడుస్తుంది.ఆ దయ్యం ఆ అబ్బాయి ని ఉచ్చ పోయిస్తుంది . ఇంకా ఆ అబ్బాయి వెంటనే అక్కడ నుండి పరుగులు తీశాడు.కానీ ఆ దయ్యం అస్సలు వదిలి పెట్టట్లేదు.అతని వెంటే ఆ దయ్యం వస్తుంది,తీర చూస్తే బంగ్లా దగ్గర వరకు వచ్చాడు.ఇగ ఆ దయ్యం దాని place లో అతన్ని చంపేద్దాము అనుకున్నది.HORROR బంగ్లా దగ్గర అతడు అలసి పోయి ఆగిపోయాడు.అతనికి ఓపిక లేదు బాడీ మొత్తం చెమటలు పట్టాయి.అప్పుడు ఆ బంగ్లా లో లైట్ వెలుగు వచ్చింది .అతడు ఆ లైట్ వెలుగు చూసి అందులో ఎవరో మనుషులు ఉన్నారు అనుకున్నాడువెంటనే వెళ్ళి ఆ బంగ్లా లో నిలుచొని ఎవరైనా ఉన్నారా అని అరుస్తున్నాడు.అప్పుడు వెంటనే అతని వెనక నుండి పెద్ద నల్లటి నీడ వచ్చింది.అతడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు,వెంటనే వెలుగు మాయం అయింది.HORROR బంగ్లా లో మళ్ళీ కారు చీకటి అతన్ని కమ్ముకపోయింది.అతనికి ఇంకా ఘోరమైన భయం మొదలైంది.ఇగ చచ్చాను ర అని అనుకున్నాడు అరుస్తూ ఉన్నాడు.అతని అరుపులు ఆ HORROR బంగ్లా కూడా ధాటి వెళ్ళకుండా చేసింది దయ్యం.సమయం 2 అవుతుంది ,మళ్ళీ అతడు HORROR బంగ్లా నుండి పరిపోదాం అనుకున్నాడు.కానీ డోర్స్ మొత్తం మూసుకపోయినాయి.ఇగ అతడు ఏం చేయలేక ఒక రూమ్ లో దాక్కున్నాడు .HORROR బంగ్లా మొత్తం నిశబ్దం గా ఉంది ,కానీ నడుస్తున్న శబ్దం అతడు దాకున్న రూమ్ దగ్గర వస్తుంది.టాక్ టాక్ అని చెప్పుల తో శబ్దం చేస్తూ నడుస్తుంది .అతని గుండెలో దడ పడుతుంది .ఇప్పుడు మళ్ళీ HORROR బంగ్లా నిశబ్దం అయింది ,ఏం శబ్దం రావట్లేదు .కానీ ఆ దయ్యం అతని వెనకాలే ఉంది .అతని వెనక నుండి ఒక శ్వాస అతని మెడకి తాకుతుంది.వెంటనే అక్కడి నుండి లేచి ఉరుకుతూ రూమ్ నుండి బయటకి వచ్చాడు.ఇప్పుడు HORROR బంగ్లా లో లైట్ వెలుగు మళ్ళీ వచ్చింది, తలుపులు తెరుచుకున్నాయిఇగ అతనికి ఒక దైర్యం వచ్చింది నేను వెళ్లిపోవచ్చు అనుకునాడు.మెల్లిగా ఆ HORROR బంగ్లా తలుపుల దగ్గరికి వచ్చాడు బయట అడుగు పెట్టేలోపుsudden గా HORROR బంగ్లా lights పోయినాయి మొత్తం చీకటి ,వెంటనే తలువు ముందు నుండిభయంకరమైన కండ్లతో చూస్తూ నల్లటి మొకం తో అతని మీద దూకి చంపింది.HORROR ఆ బంగ్లా లో అమ్మాయి ఎందుకు చనిపోయింది ?ఆ అమ్మాయి పుట్టినపుడే కుస్టీ వ్యాధి తో పుట్టింది .ఆ ఊరిలో ఆ అమ్మాయి ని చూసి అందరూ వల్ల ఫ్యామిలీ నిఊరికి దూరంగా పెట్టారు ,పాపం వాళ్ళు ఊరి చివర్లో ఉండేవారు .సరే ఊరి చివర్లో ప్రశాంతంగా బతుకుతున్నారు కదా అనుకుంటే ,మళ్ళీ వాళ్ళకి అన్యాయం చేశారు ఆ ఊరి మనుషులు.అన్యాయం ఏంటి అంటే ,ఒక రోజు అమ్మ వాళ్ళ పేరెంట్స్ ,ఊరికి వెళ్లారు ,అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంది.ఆ సమయం లో కొందరు తాగడానికి ఊరి చివర ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర తాగుతున్నారు.అయితే బాగా తాగి వెళ్లిపోయేముందు ఒక గొడవ పెట్టుకున్నారు .వాళ్ళకి వాళ్ళకి గొడవ అవుతుంటే,పాపం ఆ అమ్మాయివాళ్ళ నాన్న వచ్చాడు కావచ్చు అని బయటకి వచ్చింది.అపుడు అక్కడున్న తగుబోతులు ఆ అమ్మాయి ని చూసి మత్తులోవాళ్ళ ఇంట్లో చొరబడి ఆ అమ్మాయి మీద పడి రేప్ చేసి చంపేస్తారు.అయితే వాల్ల పేరెంట్స్ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి రక్తం తోకింద పడి చనిపోయి ఉంటది వెంటనే వాళ్ళు హాస్పిటల్ కి తీసుకవేళతారు.కానీ డాక్టర్ వాళ్ళతో అమ్మే చనిపోయింది అని చెప్తాడు .ఆమెని రేప్ చేసి చంపేశారు అని చెప్తాడు .ఆ మాట విన్న వాళ్ళ పేరెంట్స్ ,ఆమెని సమాది చేసి .ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు కూడా sucide చేసుకొని చనిపోతారు.ఆ తర్వత ఆ అమ్మాయి దయ్యం లాగా మారింది .ఆ ఊరి జనల్ని చంపడం మొదలు పెట్టింది.అప్పుడు వాళ్ళ ఇల్లు HORROR బంగ్లా గా మారింది.ఈ HORROR స్టోరీ మీకు నచ్చితే పది మందికి share చేయండి 🙏మిగతా స్టోరీస్ కావాలి అంటే నేను links ఇస్తున్న చదవండి.instagram కూడా fallow అవ్వండి . tq all 🙏 Post navigation“HOW TO IMPROVE BLOOD BEST 3 TIPS” HOW TO GET STRONG AND HEALTHY HAIR