THE BEST STORY OF 22 YEARS CUTE BOYఅబ్బాయి లు అమ్మాయిలు ఈ కథ మీకోసమే

THE BEST STORY OF 22 YEARS CUTE BOY..

ఒక పట్టణం లో జరిగిన కథ ..ఇది చాలా intresting గా ఉంటది..అతడు పుట్టడమే ఒక rich ఫ్యామిలీ లో పుట్టాడు. అతను చాలా cute గా ఉంటాడు . కానీ మంచి లవర్ బాయ్😃.

వాళ్ళ parents అతన్ని మంచి స్కూల్ లో జాయిన్ చేశారు అతన్ని .

స్కూల్ లో ఉన్నప్పటి నుండి చిలిపి చేష్టలు చేసేవాడు .

మన cute boy ,8th క్లాస్ నుండి love స్టోరీ ఉంది అతడికి . అదే స్కూల్ లో ఒక అందమైన అమ్మాయి కి connect అయ్యాడు .

THE BEST STORY OF 22 YEARS CUTE BOY

తర్వాత ఏమి జరిగింది ?

కొన్నిరోజులు వీళ్ళు ఇద్దరు స్కూల్ లో బాగా focus అయిపోయారు అందరి ముందు లవర్స్ లాగా ,వాళ్ళ ఇంట్లో తెలసిపోయింది అబ్బాయి and అమ్మాయి ఇద్దరి ఇంట్లో తెలిసిపోయింది .

ఇగ వాళ్ళ parents ఇద్దర్ని మంచిగా తంతారు ,ఇద్దరికీ భయం పెడతారు ఇంకోసారి అలా చేయకుండా చేస్తారు ,తర్వాత వాళ్ళు కూడా మారిపోతారు .

ఇంతలో 10 th class రానే వస్తుంది ..

మంచి rank తో pass out అవుతారు అక్కడితో వాళ్ళ కథ ముగిసిపోతుంది ,మళ్ళీ మన cute బాయ్ inter జాయిన్ అవుతాడు ,అక్కడ ఇంకో అమ్మాయి ని లవ్ చేస్తాడు .

ఇగ ఇపుడు ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది కథ .

ఈ inter లో వాళ్ళు అన్నీ కథలు పడతారు ,తిరగడం ఎంజాయ్ చేయడం అన్నీ అవుతాయి ,ఆ సమయం లో అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతది .

తర్వాత ఏం జరిగింది పెళ్లి లేదా breakup ?

అమ్మాయి ఒకరోజు vomitimg చేస్కుంటాడి వాళ్ళ ఇంట్లో ,అప్పుడు వాళ్ళ మమ్మీ కి doubt వస్తది ,కానీ ఏదైనా health isuue అనుకుంటది ,అయితే మళ్ళీ తర్వాత రోజు కూడా అలానే vomiting అవుతది .

అప్పుడు వాళ్ళ mummy hospital కి తీసుకవేలతది ,అక్కడ pregnant అని తెలసిపోతాది ,అంతే ఇంకా ఆ అబ్బాయి ని పిలిచి full గా తంతారు ,ఆ అమ్మాయికి వేరే వాడితో marriege చేస్తారు .

ఈ స్టోరీ ఇక్కడితో ముగిసిపోతుంది ,మళ్ళీ డిగ్రీలో కూడా ఇలానే చేస్తాడు ,ఇగ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చూసి చూసి అతన్ని ఇంట్లో నుండి వెల్లగొట్టుతరు .

cute boy life story

తర్వత ఆ అబ్బాయి ఏం అయ్యాడు ఎక్కడికి వెళ్లారు ?

ఆ అబ్బాయి hyd లో వాళ్ళ freind వాళ్ళ ఇంటికి వెళతాడు .

అక్కడ ఉంది ఒక జాబ్ జాయిన్ అవతాడు ,అప్పుడు మన cute boy కి కష్టం విలువ తెల్సివస్తాది .

life అంటే ఏంటి అని తెలుస్తాది ఇగ చాలా మారిపోతాడు ,అక్కడ నుండి మంచిగా జాబ్ చేసుకుంటా అన్నీ అలవాట్లను మనుకొని life మీద ఫోకస్ పెడతాడు .

పాపం వాళ్ళ parents అతని గురించి రోజు ఆలోచించి ఎదుస్తూనే ఉండేవాళ్లు .

ఒక 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు ?

ఒక కర వేసుకొని suit boot అన్నీ వేసుకొని తిరిగి ఇంటికి వస్తాడు ,అతన్ని చూసిన వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారిగా shock ఐ అతన్ని పట్టుకొని ఏడుస్తారు .

ఆ అబ్బాయి గురించి వాడి freind వాళ్ళ parents ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న లకి మొత్తం చెప్తారు ,మే అబ్బాయి చాలా మారిపోయాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు అని . ఆ అమాట విన్న వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోష పడతారు .

ఇంక అతనికి మంచి అమ్మాయి ని చూసి పెళ్లి చేసి ఒక ఇంటి వాణ్ని చేస్తారు . అతడు కూడా మంచిగా ఉంటూ తన parents చూసుకుంటూ మంచి life జీవిస్తాడు ..

ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ,follow చేయండి ,thank you all ..

నా old stories LINKS ఇక్కడ ఇస్తున్న చదవండి .

20 YEARS GIRL BEAUTIFUL LIFE STORY LINK

మిగతా వివరాలకి నా instagram పేజీ ని follow అవ్వండి.మిగతా వివరాలకి నా instagram పేజీ ని follow అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *