18 YEARS GIRL BEAUTIFUL REAL LIFE STORYఈ real life కథ వింటే మీరు ఆశ్చర్య పోతారు ?2015 సవత్సరం లో జరిగిన కథ ,ఒక అనాధ ఆశ్రమం లో జరిగిన కథ . కన్నీరు పెట్టించే ఒక అమ్మాయి కథ పూర్తిగ చదవండి.అస్సలు ఆమె real life లో ఏం జరిగింది ?ఒకానొక ఊరిలో ఒక కుటుంబం లో ఒక అమ్మాయి అనాధగా మారి పోయింది ,ఎందుకు అనాధ అయింది అంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు ఆక్సిడెంట్ ప్రమాదం లో .అయితే ఆ ఆక్సిడెంట్ అవ్వగానే ,ఆ అమ్మాయి ని ఎవరు పట్టించుకోలేదు ,అందరూ ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు .అనాధ అమ్మాయి జీవిత కథతరువాత ఆ అమ్మాయి ఒకరోజు ఆకలితో road మీద నడుస్తూ వెళ్తుంటే ,ఎవరో చూసి జాలితో ఆమెని అనాధ ఆశ్రమం లో జాయిన్ చేస్తారు .అనాధ ఆశ్రమ0 లో జాయిన్ అయ్యాక ఏం జరిగింది ?ఆ అమ్మాయి ని ఆ ఆశ్రమం లో మంచిగా చూసకున్నారు ,ఆమె పెద్దగా అయింది అప్పుడు కొందరు ఆమెని adapt చేసుకోడానికి వచ్చారు .ఆమెని తీసుకొని వెళ్లిపోయారు అమ్మాయి cute గా ఉండేది మంచి తెలివి గల అమ్మాయి .adapt చేసుకున వాళ్ళు చాలా rich ఫ్యామిలీ .కానీ కొన్ని సంవత్సరాల తర్వత rich ఫ్యామిలీ కాస్త poor అయింది,ఆ ఊరిలో అందరూ వాళ్ళని ఎగతాళి చేశారు డబ్బులు మొత్తం పోయాక ,relatives కూడా దగ్గరికి తీసుకోలేదు .అస్సలు అలా ఎందుకు అయింది అంటే వాళ్ళ companys లాస్ వచ్చాయి అందుకే అలా అయింది .అప్పుడప్పుడు మన real life లో కూడా అలా అవత్తునటాయి ,అప్పటికి ఆ అమ్మాయి ని మంచిగా చదివిపించారు .ఆమె doctor mbbsపూర్తి చేసుకుంది us లో జాబ్ కూడా వచ్చింది ,కానీ వల్ల దగ్గర us వెళ్ళడానికి డబ్బులు లేవు .అయితే అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ ఇల్లు స్థలం అన్నీ తాకట్టు పెట్టి ఆ ఉరిలోనే పెద్ద హాస్పిటల్ కట్టించాడు .ఆమె real lfe లో అది ఒక పెద్ద memoryఅదే ఊరిలో అనాధ పిల్లలకి అనాధ వృద్దులకి ఉచిత వైద్యం పెట్టారు ,ఆ ఊరిలో చాలా మందికి మంచి treatment ఇస్తూ అందర్నీ ఆకట్టుకుంది ఆ అమ్మాయి .చివరగా ఆమె real life లో ఏమి జరిగింది ?అయితే ఇలా 5 సంవత్సరాలు హాస్పిటల్ చూసుకుంటా వల్ల family ని మళ్ళీ గొప్పగా rich గా చేసింది ఆ అమ్మాయి .అప్పుడు ఆ అమ్మాయి ని పెళ్లాదాటానికి చాలా మంది వచ్చారు వాళ్ళ relatives ,కానీ ఒక్కరికీ కూడా ఆ అమ్మాయి ని ఇచ్చి పెళ్లి చేయలేదు ఆ తండ్రి .డాక్టర్ గా మారిన ఒక అమ్మాయి కథఎందుకు అంటే వాళ్ళు కష్టం లో ఉన్నపుడు రాని చుట్టలు ఇపుడు మంచిగా set అయ్యాక వస్తే మేము ఎలా ఇస్తాము మా అమ్మాయి ని అని ఆలోచించి ఎవ్వరికీ కూడా ఇవ్వకుండా అందర్నీ దూరం పెట్టాడు .మన real lifeలో కూడా ఇలానే అవతాయి కదా .తర్వాత కొన్నిరోజులకి ఒక అనాధ ఆశ్రమం లో treatment ఇవ్వడానికి వెళతారు వాళ్ళు ,అప్పుడు ఆ ఆశ్రమం owner ఆ అమ్మాయి ని చూసి real చాలా సంతోషాపడతాడు ,గర్వపడతాడు .ఇక్కడే ఆమె real life turn అవుతుంది .ఆ ఓనర్ ఆ అమ్మాయి కి ఒక సంబంధం చూస్తాడు ,ఆ సంబందం ఎవరో కాదు ఒక అనాధ అబ్బాయి .అయితే ఆ అమ్మాయి వాల్ల తండ్రి న కతురికి అన్నీ ఉన్నవాడిని చేస్తే మంచిగా చూసుకుంటాడో లేదో తెలియదు కానీ ,ఒక అనాధ అబ్బాయి ని చేస్తే అతడికి కష్టం నష్టం అంటే తెలిసి ఉంటాడు. real life లో మనం కూడా ఇలానే ఆలోచించాలి . కాబట్టి న కూతురు happy గా ఉంటది lifelong అని ఆలోచించి ఒప్పుకుంటాడు .ఆ అబ్బాయి real life లో కూడా అనాధ ఆశ్రమం లో ఉంటూ మంచిగా చదివి అతడు కూడా పోలీస్ అవుతాడుఅతనికి మంచి జాబ్ అమ్మాయి కి హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఇద్దరి life బాగుంతడి అని అందరూ కలిసి ఒప్పుకోని వాలా పెళ్లి చేస్తారు వాళ్ళ life లో సంతోషాన్ని నింపుతారు .ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు .MORAL :- ఒక అనాధ అమ్మాయి ఒక ఫామిలికి మరియు ఒక అనాధ అబ్బాయి కి జీవితాని ఇచ్చింది ,ఇది ఒక real life నీతి .వాళ్ళ నాన్న వాళ్ళు లాస్ అయితే మళ్ళీ వాళ్ళని rich చేసింది ,చివరగా ఎవరు లేని ఒక అనాధ అబ్బాయి ని పెళ్లి చేసుకొని అతనికి అమ్మ,నాన్న , అన్నీ తానే అయింది .కాబట్టి మన real life లో అన్నీ ఉన్న గొప్ప మనుషుల కంటే ,ఏమి లేని మంచి మనసు ఉన్న ఒక మనిషి మన జీవితాలని మార్చి వేస్తారు . కాబట్టి real life money ని చూడకండి మనసుని చూడండి .ఇలాంటి real life స్టోరీస్ చదువుతున్నందుకు thank you all 🙏..ఈ real life కథ మీకు నచ్చితే like ,చేసి ,follow చేసి share చేయండి .నా పాత real life stories links కింద ఇస్తున్న చదవండి .ఇంకేమైనా వివరాలు కావాలి అంటే నా instagram పేజీ ని follow అవ్వండి , Post navigation“THE BEST REAL STORY OF 20 YEARS OLD BOY” THE BEST STORY OF 22 YEARS CUTE BOY