“cherry 12 years boy real life story”“cherry 12 years boy real life story” లోచెర్రీ వేరే ప్లేస్ కి వెళ్ళి వేరే స్కూల్ లో జాయిన్ అయ్యాక ,తన లైఫ్ కొంచెం కొంచెం బెట్టర్ అయింది .ఎందుకు అంటే వాళ్ళ నాన్న కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు . years గడిచే కొద్ది మళ్ళీ వాళ్ళ నాన్న డ్రింక్ స్టార్ట్ చేశాడు .ఇగ చెర్రీ కి మళ్ళీ bad టైమ్ స్టార్ట్ అయింది .చెర్రీ ఇంట్లో గొడవలు చూసి చూసి పిచ్చి లేసేది తనకి ,కానీ అవన్నీ పట్టించుకోకుండా చదువుకున్నాడు .స్పోర్ట్స్ లో మంచి నైపుణ్యత తెచ్చుకున్నాడు .అతడు పొద్దున్నే లేచి ఊరిలో ఉండే zym కి వెళ్ళేవాడుఅతనికి అన్నీ skills ఉన్నాయి కానీ వాళ్ళ parents గుర్తించలేదు.చెర్రీ వాళ్ళ pet sir చెర్రీ కి మంచి support గా ఉన్నాడు .ఇప్పుడు చెర్రీ 8 th class ,అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది.అదేంటి అంటే ఒక యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు .పార్ట్ టైమ్ గా ఇన్కమ్ స్టార్ట్ ఛేద్యం అనుకుంటున్నాడు .మీరేం అంటారు ఫ్రెండ్స్ ?,support చేయండి .నేను త్వరలో చెర్రీ యూట్యూబ్ చానెల్ మీకు పరిచయం చేస్తా .వాళ్ళ parents తో అతనికి సహాయం లేదు కానీ ,అతనికి talent ఉంది సొ మనం హెల్ప్ చేద్దాం .సపోర్ట్ చేద్దాం మీరంతా మనమంతా అతనికి తోడు ఉందాం .ఈ స్టోరీ ఇంతటితో ముగిస్తున్న friends tq all 🙏.ఈ స్టోరీ part -1 link ఇస్తున్న చదవండి .instagram link ఇస్తున్న fallow అవ్వండి . Post navigation“cherry 12 years boy real life hard story” “24 YEARS BOY REAL LIFE STORY”