“24 YEARS BOY REAL LIFE STORY”లో జరిగిన కథ.“24 YEARS BOY REAL LIFE STORY” లో పడిన కష్టాలు “24 YEARS BOY REAL LIFE STORY”అతడు ఒక చిన్న పల్లెటూరిలో పుట్టాడు .అతనికి ఆస్తులు ఏమీ లేవు చాలా పేదవాడుఅతనికి చదువు అంటే చాలా ఇష్టం ,పిచ్చి.అతడు charted accountant అవ్వాలని అతని గోల్ .దాని కోసం చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డాడు .మెల్ల మెల్లగా స్కూల్ చదువు పూర్తి చేశాడు .తర్వాత collage టైమ్ రానే వచ్చింది .mpc గ్రూప్ తీసుకున్నాడు ఫస్ట్ year లో మంచి marks వచ్చాయి.second year కూడా start అయింది ,కానీ అప్పుడే ఇంట్లో చాలా problems వచ్చాయి .వాళ్ళ dad కి బ్రైన్ స్ట్రోక్ వచ్చింది .అతనికి ఏం అర్థం కాలేదు హాస్పిటల్ కి money లేవు .అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు .అప్పు చేసి హాస్పిటల్ కి వెళ్ళే పరిస్థితి వచ్చింది 😥.వాళ్ళ ఫ్యామిలీ లో అందర్నీ అప్పు అడిగాడు ,కానీ ఒక్కరూ కూడా ఇవ్వలేదు .అప్పుడే అతడు ఒక నిర్ణయం తీస్కున్నడు .చుట్టలు బందువులు కేవలం hi bye చెప్పుకోడమనికి మాత్రమే అని.కానీ కష్టాల్లో ఉండరు అని అర్థం అయింది .మనకి కష్టం వస్తే మనమే నిలబడలి మనకోసం ఎవరు రారు.అప్పుడే అతడు గట్టిగా నిలబడ్డాడు ఒక లోన్ తీస్కున్నడు .తర్వత వాళ్ళ dad treatment చేపించాడు .ఈలోపు లోన్ కట్టాలి కధ ధాని కోసం ఒక జాబ్ చేశాడుఇగ second year exams కూడా రాయలేదు .చదువు ఆపేశాడు ఇంట్లో బాద్యతలు తీస్కున్నడు .పాపం చిన్న వయసులో చాలా కష్టాలు పడ్డాడు .అతని charted accountant goal మొత్తం ఆగిపోయింది . అతడు ఏదో ఒక పని చేస్కుంటా ఫ్యామిలీ ని చూస్కుంటున్నాడు .తర్వత కొన్నిరోజులకి ఒక busines స్టార్ట్ చేశాడు .కోళ్ళ farms స్టార్ట్ చేశాడు,స్టార్టింగ్ లో బాగా profits రాలేదుకానీ ఒక 2 years wait చేశాడు మంచి రిసల్ట్ వచ్చిందిబాగా సేల్స్ వచ్చాయి చాలా profits వచ్చాయి .అలానే అతడు 5 farms ఓపెన్ చేశాడు మంచి బిజినెస్ man అయ్యాడు .ఇపుడు నెలకి లక్ష లు సంపడిస్తున్నాడు .ఒకపుడు అప్పు అడిగితే ఇవ్వని వాళ్ళ బందువులు అంతాఇపుడు అతని farms లోనే work చేస్తున్నారు .చూశారా మనిషికి ఓపిక చాలా అవసరం .మనం ఎవరి ముందు అయితే చులకన అవుతామో వల్ల ముందే ,దేవుడు మనల్ని నిలబెడతాడు కానీ కొంచెం టైమ్ పడతది అంతే.మీ లైఫ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఓపిక పట్టండి .నీకు వచ్చిన పని మీద focus పెట్టండి .త్వరలో మీరు కూడా success అవుతారు .ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి 🙏 మిగతా స్టోరీస్ links ఇక్కడ ఇస్తున్న చదవండి .ఇంస్టాగ్రామ్ fallow అవ్వండి tq all . Post navigation“cherry 12 years boy real life story” “20 years girl beautiful life story”