అస్సలు ఏం అయింది ?“20 years girl beautiful life story”ఆమె లైఫ్ లో ఆమె చేసిన మంచి పనులు .అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం .ఆ కుటుంబం లో ఇద్దరు అమ్మాయిలు జన్మించారు.అందులో చిన్న అమ్మాయి కథ మీకు చెప్తాను.చిన్న అమ్మాయి పేరు అన్విత.ఆ అమ్మాయి చాలా సున్నితమైన మనుసు కలది .వాళ్ళ నాన్న కి ఆమె అంటే చాలా ఇష్టం .ప్రతి కుటుంబం లో చిన్న కూతురు అంటే dads girl కధఆమె పుట్టకముందు వాళ్ళ పేరెంట్స్ పేద వాళ్ళుఆమె పుట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి చాలా కలసి వచ్చింది .వాళ్ళ ఇంట్లో ఆమెని మహాలక్ష్మి లాగా వాళ్ళు అనుకుంటారు.కానీ వాళ్ళ ఊరిలో మంత్రాలు తంత్రలు చాలా చేసేవాళ్ళు.ఇగ వాళ్ళ పేరెంట్స్ భయపడి వేరే ఊరికి ప్రయాణం అయ్యారు .వేరే ఊరిలో ఒక పని వెతుక్కున్నారు .ఇగ చిన్నప్పటి నుండి ఆమె వేరే ఉరిలోనే పెరిగింది .స్కూల్ లైఫ్ collage లైఫ్ మొత్తం వేరే ఉరిలోనే అయిందిఅయితే ఆమె స్కూల్ లో ఉన్నపుడు చాలా అద్బుతయాలు జరిగాయి .అవేంటి అంటే,ఒకరోజు వాళ్ళ maths ఉపద్యాయుడు హెల్త్ బాలేదు .అయితే అన్విత వెళ్ళి అతన్ని ముట్టుకొని దేవుడుకి pray చేసింది .కొన్నిరోజులు అతని కోసం అలానే pray చేసింది .చివరగా ఆ చిట్టి తల్లి చేసిన prayer కి god హెల్ప్ చేశాడు .వాళ్ళ sir మంచిగా అయ్యాడు .అప్పటి నుండి అన్విత అంటే ఆ స్కూల్ లో ఒక మహాలక్ష్మి లాగా .వాళ్ళకి ఏం వర్క్ కావాలి అన్న అన్విత ని కలిసి వెళ్ళే వారుకచ్చితంగా పని అయ్యేది ,కొందరి హండ్స్ అలా ఉంటాయి.అందుకే ఇంట్లో అమ్మాయి పుడితే ఆనంద పడాలి .ఇపుడు ఉన్న జనరేషన్ లో అబ్బాయి కావాలి అని అంటున్నారు కొందరు,కానీ ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆ ఇల్లు స్వర్గం .అన్విత స్కూల్ లైఫ్ ముగించుకొని collage కి ఎంట్రీ ఇచ్చింది .ssc లో 10/10 points వచ్చాయి IIT లో seat వచ్చింది .ఫ్రీ గా చదువుకునే అవకాశం వచ్చింది .తాను మంచిగా చదువుతూ ఇపుడు btech చేస్తుంది .ఆ అమ్మాయి btech పూర్తి చేస్కొని మంచి జాబ్ చేయాలి అనిమనం అందరం కోరుకుందాము .ఆమె చేసిన చాలా మంచి పనులు ఇంకా ఉన్నాయి .ఎంతో మందికి పేద పిల్లలకి ఫుడ్ పెట్టేది.అనాధ పిల్లలకి sunday sunday వెళ్ళి అన్నీఅవసరాలు చూసుకునేది.ఇలాంటి మంచి మనసు ఉన్న ఆమెకి దేవుడు ఇంకా మంచి చేయాలి.మీరు కూడా వీలైతే ఒకరికి హెల్ప్ చేయండి .అన్విత లాగా అందరం మంచి మనసు కలిగి ఉందాము.ఈ స్టోరీ మీకు నచ్చితే 10 మందికి సహాయం చేయండి .నా పాత స్టోరీ లు కావాలి అంటే లింకు ఇస్తున్న చదవండిఇంస్టాగ్రామ్ కూడా fallow అవ్వండి Post navigation“24 YEARS BOY REAL LIFE STORY” “22 yeras girl cute love story”