పేదరికం లో పుట్టి పెరిగిన ఒక్క అమ్మాయి కథ . 20 years girl simple real life story అమ్మాయి పేరు స్వాతి ఆమె పుట్టుకతోనే వల్ల అమ్మ అదృష్టం , అని అనుకుంది కానీ వల్ల నాన్న కు ఆమే పుట్టుక నచ్చలేధు వల్ల నాన్న కి కొడుకు పుట్టాలి అని ఉండేది . అమ్మాయి పుట్టింది అని తెలిసిన వెంటనే వల్ల ని వధిలి వెలిపోయాడు . వల్ల అమ్మని చూడడానికి అవరు రాలేధు . హాస్పిట ల్లో వల్ల అమ్మ ఒక్కతే ఉండి అని చూసకునేది . . వల్ల అమ్మ చాల బాదపడేది . అలానే వల్ల అమ్మ చాల కష్టపడింది . కొని రోజుల తరువాత వల్ల నాన్న వచ్చాడు . కానీ వల్ల కూతురిని చూడలేధు . వల్ల నాన్న వల్ల అక్క వాళ్ళు చెప్పే మాటలు విని . వల్ల అమ్మ ని చాలా కోటే వాడు . మీ ఇంట్లో ఏవరికి ఒక్క కొడుకు లేడు అనుకుంటా . వల్ల నాన్న కి చెప్పి వల్ల అమ్మ ని చాలా కష్టాలు పెట్టాడు . అయిన వల్ల అమ్మ చాలా ఓపికతో ఉంటేది . కొని రోజు లకి స్వాతి కి ఒక్క చిన్న తముడు పుట్టాడు . అప్పటినుండి వల్ల ఇంట్లో అంధరు హ్యాపీ గా ఉండేవాళ్లు . స్వాతి వాళ్ళ నాన్న ఆమె తో అప్పుడు మాట్లాడాడు . అప్పటి నుండి స్వాతి వాల్ల అమ్మ కి కష్టాలు తప్పినాయి . అలా కొన్నిరోజులు గడిచాక స్కూల్ లైఫ్ స్టార్ట్ అయింది.. ఆమె వాళ్ళ అక్క డెయిలీ స్కూల్ కి వెళ్ళే వాళ్ళు. అక్కడ మంచిగా చదువుకుంటూ అన్నీ నేర్చుకున్నారు. వాళ్ళ అక్క బాగా చదివేది,స్వాతి మాత్రం అస్సలు చదవకపోయేది. కానీ స్వాతి కి ఆటలు అంటే చాలా ఇష్టం . ఆమె గేమ్స్ లో బాగా ఆక్టివ్ గా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కొన్నిరోజులకి వల్ల అక్క హాస్టల్ కి వెళ్ళిపోయింది. స్వాతి విలేజ్ లోనే ఉండిపోయింది. అలా కొన్నిరోజులకి 10 th క్లాస్ పూర్తి చేస్కున్నది. ఇంటర్ స్టార్ట్ చేసి పట్టణం లో ఉంటూ కాలం గడిపింది. collage చేస్తూనే పార్ట్ టైమ్ గా జాబ్ చేసేది. ఇంట్లో వాల్ల అమ్మ ని బాగా చూసుకునేది. తాను చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడింది చివరికి study పూర్తి చేస్కొని,జాబ్ సంపాదించింది. వాళ్ళ అక్కకి పెళ్లి కూడా చేశారు, ఇగ ఈ స్వాతి కి కూడా పెళ్లి చేద్దాం అనుకున్నారు , కానీ స్వాతి నాకు టైమ్ కావాలి నేను జాబ్ చేస్తా అని చెప్పింది. కాబట్టి వల్ల పేరెంట్స్ ఆమె ని జాబ్ చేయడానికి పట్టణం పంపించారు. తర్వత ఏం జరిగింది అనేది వచ్చే పార్ట్ లో చెప్తా. ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి. న పాత స్టోరీస్ links కింద ఇస్తున్న చదవండి. instagram కూడా fallow అవ్వండి . Post navigation ’22 years girl cute love story ‘ 20 years cute girl simple story