THE BEST GOVT JOBS IN TSతెలంగాణ ప్రభుత్వం కోర్టు jobs విడుదల చేయబోతుంది

THE BEST GOVT JOBS IN TS

మన తెలంగాణ జిల్లా కోర్టు లో మరొక job notification release విడుదల చేయబోతున్నారు . దీనికి సంబందించి తెలంగాణ ప్రభుత్వం official గా ఒక నోటిస్ release చేసింది .

మనలో చాలా మంది నీరుద్యోగంతో బాధపడ్తున్నారు ,వాళ్ళందరికీ ఇది goodnews అనుకోవాలి .

ఈ website ద్వారా మీరు jobs గురించి తెలుసుకోవచ్చు మరియు రియల్ లైఫ్ stories చదవచ్చు .

ఇంకా చెప్పాలి అంటే work from home earnings గురించి కూడా నేర్చుకోవచ్చు .

THE BEST GOVT JOBS IN TS

naniblogs

నా గోల్ ఒక్కటే talent ఉంది కూడా ఏం చేయకుండా ఉన్నవారిని గుర్తించి ,success చేయాలి అదే నా goal.

JOB పూర్తి వివరాలు ఈ post లో రాస్తున్న చదవండి .

ఈ post చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ website ని ఫాలో అవ్వండి లైక్ చేయండి share చజేయండి . చాలా మంది న website ఓపెన్ చేస్తున్నారు కానీ ఒక్కరూ కూడా ఫాలో అవట్లే .

వివరాల్లోకి వెళ్తే ,direct recruitment కింద రిలీస్ చేయబోయే district judges కి సంబంధించిన post లు యొక్క notice ఉంటుంది.

రిక్రూట్మెంట్ notifying 27 vacancies notice

2026 COURT JOBS

naniblogs

ఇందులో 25% కోట కింద DIRECT recruitment కింద ఉన్నటువంటి యొక 25% కోట కింద ఉన్నటువంటి 15 vacancies ని distrct judges కి సమబండిచిన, పోస్ట్ లకి సంబంధించి recruit చేయడానికి ,ఈ notice ని release చేశారు .

salary వచ్చేసి 70000/- ఉంటుంది,ఈ పోస్ట్ ని పది మందికి షేర్ చేయండి .

తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ కొత్త notification కొన్నిరోజుల్లో విడుదల చేస్తాం అని చెప్పారు .

మీకు తర్వతగా nitification వివరాలు కావాలి అంటే న వెబ్సైట్ ని follow అవ్వండి మీకు నేను update చేస్తా .

notification వచ్చాక మీరు online లో ఈ district కి సంబంధించిన post లకి అయితే apply చేసుకోవచ్చు .

అలాగే 27 vacancies అనేవి direct transfer ద్వారా బర్తి చేస్తున్నారు .

ఇవి limited department compitative examination ని conduct చేసి వారిని district judges గా appoint చేయడం జరుగుతుంది .

దీనికి సంబంధించిన notification కూడా మనకి hicourt of తెలంగాణ నుంచి officail గా కొన్నిరో జుల్లో రిలీస్ చేయబోతున్నారు .

మరిన్ని jobs updates కోసం మన website ని follow చేసి ఉంచుకోండి .

మీకేమయినా doubts ఉంటే నేను instagram లింకు ఇస్తున్న follow అవ్వండి .

నా old stories కొరకు కూడా links ఇస్తున్న క్లిక్ చేసి చదవండి .

అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ link

మరిన్ని updates కొరకు మన INSTAGRAM PAGE ని follow అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *