THE BEST STORY OF 25 YRS HANDCAPPED BOY1960 లో ఒక handcapped అబ్బాయి నిజమైన కథ ఇది చాలా మందికి inspiration..మనం ఎన్నో కథలు వింటుంటాం కానీ ఈ handcapped కథ చాలా ప్రముక్యతని ఇస్తుంది మనకి. కాబట్టి ఈ handcapped కథ ని తప్పకుండా చివర వరకు చదవండి.అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చిన్న కుటుంబం,ఆ కుటుంబం లో ఒక handcapped అబ్బాయి జన్మించాడు.అతడు చిన్నప్పటినుండి నేను ఎందుకు ఇలా,handcapped గా పుట్టాను నా ఎందుకు ధేవుడు ఇలాంటి ,handcapped జన్మనిచ్చాడు అని చాలా బాధపడేవాడు .తర్వాత అతని handcapped జీవితం మారిపోయింది..HANDCAPPED అబ్బాయి ని చూసి అతన్ని ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకొని ఒక్క మాట చెప్తాడు . చూడు బాబు మనకి దేవుడు ఎలాంటి జన్మనిచ్చాడు అన్నది ముఖ్యం కాదు,నువ్వు handcapped అని బాధపడకు .మనం ఎలా జన్మించిన మనం కూడా గొప్పగా తయారావుతాము అన్న నమ్మకం నీలో ఉంటే నువ్వు జీవితం లో ఖచ్చితంగా ఏదో ఒక్క విజయం సాదిస్తావు తప్పకుండా .కాబట్టి ని handcapped జన్మ గురించి నువ్వు దిగులు పడకు నువ్వు ఎలా ఎదగాలి అన్న ధాని గురించి ఆలోచించు అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాడు .ఈ మాట విన్న తర్వాత అతని handcapped జీవితం ఎలా మారింది..ఆ మాటను విన్న అతడు వెంటనే ధైర్యం తెచ్చుకొని నేను handcapped అయితే ఏంటి అని తన గొప్పతనాన్ని తాను గుర్తుచేసుకున్నాడు.జీవితంలో ముదుకు నడవడం మొదలు పెట్టాడు, ఇక తన handcapped జీవితం వదిలిపెట్టి కొత్త జీవితం మొదలు పెట్టి మంచి పొజిషన్ కి రావడానికి చాలా ప్రయత్నం చేశాడు .MBBS పూర్తి చేశాడు ,తన లాంటి handcapped వారికొరకు అతడు ఒక్క handcapped లీడర్ లాగా నిలబడ్డాడు . handcapped లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చదువులు చదివించాడు .తనికి ఉన్నంతలో అడ్జస్ట్ అవుతూ పదిమందికి సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకునాడు .ఇప్పుడు ఒక్క గొప్ప మనిషిగా వేలాది గుండెల్లో నిలిచిపోయాడు ,ఆ తరువాత అతనికి అర్దం అయింది . నేను ఇలా పుట్టడం వల్ల నాలాంటి handcapped వాళ్ళకి నేను సహయం చేసేలా దేవుడు నన్ను ఎంచుకునాడు .దేవుడు మనల్ని ఊరికే కారణం లేకుండా ఇలా handcapped గా పుట్టనివ్వడు మనతో ఏదో జరగాలని అలా పుట్టనిస్తాడు .ఆదేవుడు ఏం చేసిన అంతా మన మంచికే చేస్తాడు కాబట్టి మనకు ఉన్న జన్మను బట్టి మనం సంతోష పడాలి.handcapped గా పుట్టమని బాధపడకండి ,ఒక handcapped కూడా ఏదైనా సాధించవచ్చు .మీ అందరికీ ఒక మాట చెప్తున్న మీకు తెల్సిన handcapped ఎవరైనా సరే వాళ్ళకి motiovation ఇవ్వండి,handcapped అంటే చులకన చేయకండి .ప్రతి ఒక్క handcapped కి respect ఇద్దాం ,ప్రతి hadcapped జీవితాన్ని మారుద్దం.ఈ handcapped కథ మీకు నచ్చితే పది మందికి పంపండి ,లైక్ చేయండి.ప్రతి ఒక్క handcapped కి నా solute 🙏..నా old stories links కింద ఇస్తున్న చదవండి .అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ పార్ట్-3నా instagram page ని కూడా follow అవ్వండి Post navigation“THE BEST STORY OF A MOTHER “