THE BEST STORY OF FATHER ఒక అమ్మాయి వాళ్ళ FATHER గురించి రాసిన కథ .. మా నాన్న నా జీవితం లో చాలా గొప్పవారు .ఇధి మా చిన్నఅప్పటి నుండి జరిగిన కథ . ఆయన చిన్నప్పటి నుండి చాలా కష్టాలు చూశారు. మా నాన్నకు నలుగురు అక్కలు ,ఇద్దరు అన్నలు ఉన్నారు .అంధరిలో మా నాన్నFATHER చిన్నవారు .మా నాన్న (FATHER) వల్ల నాన్న(FATHER )ప్రేమ అంటే తెలియకుండా పెరిగారు .ఎంధుకుఅంటే మా నాన్న చిన్నవయసులో ఉన్న అప్పుడే ,వల్ల నాన్న( FATHER )చనిపోయారు . కానీ వల్ల నాన్న (FATHER)కర్మలు చేయడానికి .తర్వాత మా FATHER LIFE కష్టాలు… మా నాన్నని అన్నీ నువ్వే చూసుకోవాలి అన్నీ వల్ల అన్నలు చెప్పారు కానీ మా నాన్న(FATHER )చిన్న వారు అని చూడకుండా .మా నాన్న చల్లా కష్టాలు పడేలాగా చేశారు.మా నాన్న కి ఏం చేయాలో తెలియక ఇంటి ఇంటి కి వెళ్ళి బియ్యం అడిగి తెచ్చి వల్ల నాన్న కర్మ ను చేశారు మా నాన్న భదని చూడలేక ఊరిలో ఉన్నవాళ్ళు మా నాన్న (FATHER)కు కొని డబ్బులు ఇచ్చారు ఆ డబ్బుల తో కర్మ ను పూర్తి చేశాడు .ఊరి వాళ్ళు ఇచ్చిన డబ్బు తరిగి ఇవడానికి పని కి వెల్లసాగాడు . కానీ మా నాన్న( FATHER )చిన్న వాడు అని ఎవరు పని ఎవ్వలేధు .పని దొరకక మా FATHER చాలా కష్టపడ్డాడు .. అయిన అలా అన్నీ పని చేయకుండా ఉండలేధు వేరేవాళ్ళు నాన్న( FATHER )కి పని ఇచ్చారు . కొని రోజులు అలా పని చేసి అప్పులు తీర్చారుఅలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం మొదలు పెట్టారు . తరువాత మా నాన్న( FATHER ) తన జీవితాన్నితన చేతుల్లో తీసుకొని తన పెళ్లి కూడా తానే అని చూసుకొని పెళ్లి చేసుకునాడు .పెళ్లి అయిన తర్వాత FATHER LIFE లో ఏమి జరిగింది..తరువాత కొన్ని రోజులు హ్యాపీ గా ఉన్నారు కానీ వల్ల ఇంట్లో మళ్ళీ కష్టాలు వచ్చాయి .అప్పుడు ఇద్ధరు కలిసి కూలి పనికి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన అన్నీ తెచ్చుకొని రోజులు కడిపేవాళ్ళు . కొన్ని రోజులకి వల్లకి పిల్లలు పుట్టారు .మాకు కష్టం రావధూ అన్నీ ఊరిని వదిలి వే ఊరికి వచ్చేశారు .కొన్ని రోజులు కష్టంగా ఉంది . మా కోసం అన్నీ వదిలి పని చేసుకొని మామాల్ని చూసుకునేవాళ్ళు .చివరగా ఒక కోళ్ళ ఫారం లో మా FATHER పని లో జాయిన్ అయ్యాడు..మా అమ్మ నాన్న కోళ్ళ ఫారం లో పని చేసి మామాల్ని పెంచారు . వల్ల కష్టలు ఎంత ఉన్న మామాల్ని ఎప్పుడు కస్టపడకుండా చూసుకునే వాళ్ళు . రోజు మా నాన్న(FATHER )మాకు అవసరమైన అన్నీ ఇవ్వడానికి చాలా కష్ట పడ్డారు . మా నాన్న( FATHER)ఎప్పుడు మాకు అన్నం తినిపించి ,మామాల్ని హ్యాపీ గా ఉంచేవారు .మా నాన్న కోసం మేము మంచిగా చదివి మా నాన్న( FATHER )కు పేరుతెచ్చాము . మా అమ్మ నాన్న( FATHER )చాలా హ్యాపీ గా ఉన్నారు . మా వల్ల నాన్న కి ఏం కష్టం రాకుండా చూసుకునేవాళ్ళంమా FATHER కథ మీకు నచ్చితే ,మీ FATHER ప్రేమ అర్థం చేస్కొని లైక్ చేయండి ,మా FATHER స్టోరీ ని పది మందికి షేర్ చేయండి …FATHER FATHER FATHER FATHER FATHER FATHER FATHER FATHER FATHER FATHER FATHER Post navigation70 YEARS OLD WOMEN GREAT STORY