RASI TELUGU STORY..అనగనగా ఒక ఊరు… ఆ ఊరిలో ఒక చిన్న ఫ్యామిలీలో RASI లైఫ్ లో ఏమి జరిగిందో అది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే RASI పూర్తిగా ఈ కథ చదవండి.ఇక సక్కగా కథలోకి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి RASI జీవిత కథ గురించి తెలుసుకుందాం.రాక్షసపురం అనే గ్రామంలో RASI రాసి అనే అమ్మాయి పుట్టింది. RASI చిన్నప్పటి నుంచే మంచిగా చదువుకొని డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది.కానీ RASI కి అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి. అందరి లైఫ్ అనుకున్నట్టు జరగాలంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది కదా… అనుకోకుండా జరిగితేనే దాన్ని లైఫ్ అంటారు.RASI జీవితం అలానే అయింది..మరి ఆ అమ్మాయి RASI లైఫ్ లో ఏమైంది?RASI స్కూల్‌లో చాలా మంచి జర్నీ కొనసాగింది. కానీ కాలేజ్ టైమ్ వచ్చేసరికి రాసి RASI వాళ్ల నాన్న చనిపోయారు.అప్పటివరకు చాలా బాగా చదువుకున్నRASI రాసి, వాళ్ల నాన్న చనిపోయాక ఒక్కసారిగా డల్ అయిపోయింది. ఫీజు కట్టడానికి డబ్బులు కూడా లేవు. RASI ఇంకేమి చేయాలో అర్థం కాక RASI ఇంటర్ చేసి చదువు ఆపేసింది.ఇంతకీ RASI వాళ్ల నాన్న ఎలా చనిపోయాడంటే…RASI వల్ల తండ్రి ఒక మేస్త్రీ పని చేసేవాడు. ఎండాకాలంలో మధ్యాహ్నం స్లాబ్ వేస్తుండగా చాలా ఎండ దెబ్బ తగిలి చనిపోయాడు.ఆ తర్వాత రాసి RASI వాళ్ల అమ్మ అన్ని చూసుకునేది. RASI వాళ్ల అమ్మ కష్టాలు చూడలేక రాసి RASI కూడా ఒక ఇంట్లో పనికి వెళ్లేది.RASI ఇంటి పని చేసి, పిల్లల్ని చూసుకునే పని కోసం ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద ఇంట్లో పని చేస్తూ RASI వాళ్ల అమ్మని చూసుకుంటూ సమయం గడిపింది.RASI పెళ్లి చేసే వయసు మాత్రం వచ్చింది.RASI వాళ్ల అమ్మ చాలా బాధపడేది. “రాసికి RASI నాన్న ఉంటే అన్నీ చూసుకునేవాడు… పెళ్లి చేసేవాడు… కానీ నేను అమ్మగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాను” అని ఎంతో బాధపడేది.కానీ RASI పని చేస్తున్న ఇంటి ఓనర్ మాత్రం రాసి RASI ని ఒక బిడ్డలా చూసేవాడు. వాళ్లకి పిల్లలు లేకపోవడంతో రాసి RASI పరిస్థితి అర్థం చేసుకొని, ఒక తండ్రిలా ఆమె RASI పెళ్లి చేశాడు.దేవుడు ఆయన రూపంలో వచ్చి RASI జీవితాన్ని మార్చాడు.పాపం RASI కన్న కలలు అన్నీ తారుమారు అయ్యాయి. అందుకే లైఫ్ అనేది అనుకోకుండా జరిగేది కాబట్టి ముందే ఏమీ ఊహించుకోకూడదు.ఇది మన RASI కథ .ఈ RASI కథ మీకు నచ్చితే RASI కోసం ఒక లైక్ చేసి మన వెబ్‌సైట్‌ని ఫాలో చేయండి… సపోర్ట్ చేయండిRASI లాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి… లింక్ https://www.instagram.com/nanidigital.in?igsh=MWtqN3VtcnNzenp4dQ==Old stories చదవాలనుకుంటే కింద స్టోరీ లింక్స్ ఇస్తున్నా చదవండిLink…https://nanidigital.in/24-years-boy-real-life-story/ Post navigationThe best story of Handicapped boy
Bài chia sẻ chất lượng. Ai đang tìm hiểu du học Hàn Quốc có thể liên hệ Letco — hỗ trợ chọn ngành, học bổng và thủ tục visa nhanh gọn. Chi tiết ở letco.vn.Reply