అస్సలు నా ఒంటరి ప్రయాణం లో ఏం జరిగినది..అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ లోనేను 5 th క్లాస్ వరకు మా ఇంటి దగ్గర ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న.అందులో నేను చాలా అల్లరి చేసేవాన్నిఒకసారి ఆటలు ఆడుతూ హ్యాండ్ విరగొట్టుకున్న .గోడలు ధునికి స్కూల్ నుండి తప్పించుకునేవాన్నిఒకసారి నేను మా తమ్ముడు కలిసి సాయంకాలంస్కూల్ ఐపోయాక tution పెట్టారు కానీమేము గోడ దూకి పారిపోయాము కానీ మా టీచర్ చూసిమా తమ్ముణ్ణి కొట్టింది నన్ను మాత్రం ఏం అనలేదు 😄ఇలా అల్లర్లు చేస్తూ 5 th వరకు స్టడీ complate చేశాను.తర్వత నవోదయ ఎక్సామ్ రాశాను సీట్ వచ్చింది6 th నుండి నవోదయ స్కూల్ లో చదివాను.మొదట్లో నేను చాలా బాధ పడ్డాను బయం వేసిందిఎందుకు అంటే హాస్టల్ లో ఉంది చదవాలి అది కూడా మా ఊరుకి 50km దూరం లో ఉన్న స్కూల్ లోకొన్ని రోజులు అలా గడిచిపోయింది .తర్వాత 7 th క్లాస్ స్టార్ట్ అయ్యింది అప్పుడు నేనుఒక సంవత్సరం senior ఐపోయా .కొంచెం మారిపోయా గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశాస్టడీ కూడా చాలా బాగా చేసేవాన్ని క్లాస్ లో1 st లేదా 2 nd వచ్చేవాన్ని చాలా బాగా చదువుకున్నకానీ ఒకరోజు నేను మా డొస్తులు ఆడుకుంటుండగా మళ్ళీనా ఎడమ చేయి విరిగింది .కొన్నిరోజులు ఇంటికి వెళ్లిపోయా తగ్గినాక వచ్చాను ఇక్కడ ఒక బాధకరమైన విషయమ ఉంటుంది ..అది ఏంటి అంటే మాకు sunday వస్తే అందరి పేరెంట్స్వచ్చేవాళ్ళు కానీ నాకు మాత్రం ఒక్కరూ కూడా వచ్చేవాళ్ళు కాదుచాలా ఏడిచేవాన్ని ఏడిచి ఏడిచి మొండిగా అయ్యింది న గుండె .Sad schoolboy sitting in corridor of schoolతర్వత అస్సలు సండే వస్తే ఎవరి కోసం చూడకుండా నాకు నేనేadjust చేస్కొని హాస్టల్ ఉన్నది తిని ఉండేవాణ్ణిహాస్టల్ ఫుడ్ లో పురుగులు వచ్చేవి ధవద్దు బియ్యంఒకోసారి అన్నం కూడా ఉడికేది కాదు .చాలా కష్టాలు పడ్డాను ఇధి నా స్కూల్ 10 th వరకు ఇలానే గడిచింది.10 th అయిపోయాక ఇంట్లోనే ఉండేవాణ్ణి మా ఇంటి ముందుఒక పెద్ద టెంపుల్ ఉండేదహి వేంకటేశ్వర టెంపుల్అందులోనే మొత్తం ఉండేవాణ్ణి అయ్యగారు తోతర్వత టెంపుల్ లో పనిచేసే ఆంటీ కూతురు తో ప్రేమ లో పడ్డ ..కొన్ని రోజులు అలా గడిచాయి తర్వత మా లవ్ స్టోరీ మా ఇంట్లోవాళ్ళ ఇంట్లో తెల్సింది ఇద్దర్ని ఫుల్ గా కొట్టారు .అమ్మాయి చాలా బాగా ఉండేది కానీ ఏం చేద్దాముమాది చిన్న వయసు అంతే సంగతి ఈగ వాళ్ళ ఇంట్లోఆ అమ్మాయికి 18 కూడా పడకుండానే 30 వయసు అబ్బాయి ని చూసిబాల్య వివాహం లాగా చేశారు అది కూడా అర్థరాత్రి 12 గంటలకిఈగ న వాళ్ళ ఒక అమ్మాయి బలి అయ్యింది అనిపిస్తాదికానీ నేను కావాలని చేయలేదు కదా చిన్న వయసులోతెలియకుండా జరిగిపోయింది .అదే సమయం లో ఒకరోజు మా నాన్న కి మా అమ్మ కిఫుల్ గొడవ అవత్తునది మద్యలో నేను వెళ్ళి ఆపినఅంతగే ఇగ మా నాన్న కోపం మొత్తం న మీద తీసిఫుల్ కొట్టాడు నాకు చాలా దెబ్బలు తాకినాయి iron rod తో కొట్టాడుఅప్పటనుంది నన్ను ఇంటికి కూడా సరిగ్గా రానివ్వలేదుతర్వాత నేను ఇంటర్ కోసం అప్లై చేస్కున్న కానీ బయటనే ఉండాలిదాని కోసం మా బాబాయి నాకు ఒక హాస్టల్ మాట్లాడిండుస్కూల్ లో పిల్లలని చూస్కుంటు నేను collage వెళ్ళేవాన్నికొన్నిరోజులు అయ్యాక ఇంటర్ 1 st exams వచ్చాయిmpc పాస్ అయిపోయిన కానీ ట్విస్ట్ ఏంటి అంటేసెకండ్ year ఆపేసిన ఇగ ఇకద నుండి న మైండ్ లోఒకతవే ఒకటి రన్ అయింది అది ఏంటి అంటేడబ్బులు సంపాదించాలి అని ఫిక్స్ అయిన అప్పటికినాకు 16 వయసు అంతే కానీ నేను గట్టిగా ఫిక్స్ అయినతర్వాత ఏం చేశాను అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తా2 nd పార్ట్ చదవని వాళ్ళు ఉంటే లింకు ఇస్తున్న చదవండిఇంకా ఇపుడు మీకు ఈ స్టోరీ నచ్చితే మే డొస్తులకి షేర్ చేయండి .part -4 లో కలుద్దాము ,మిగతా వివరాలకు INSTAGRAM FALLOW అవ్వండి Post navigationమా అమ్మ లేకుండా పెరిగిన నా జీవత కథ -Part 2 “అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ PART-4”
[…] నా పాత స్టోరీస్ links ఇక్కడ ఇస్తున్న చదవండి ” మా అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ “… […]Reply