THE BEST GOVT JOBS IN TSమన తెలంగాణ జిల్లా కోర్టు లో మరొక job notification release విడుదల చేయబోతున్నారు . దీనికి సంబందించి తెలంగాణ ప్రభుత్వం official గా ఒక నోటిస్ release చేసింది .మనలో చాలా మంది నీరుద్యోగంతో బాధపడ్తున్నారు ,వాళ్ళందరికీ ఇది goodnews అనుకోవాలి .ఈ website ద్వారా మీరు jobs గురించి తెలుసుకోవచ్చు మరియు రియల్ లైఫ్ stories చదవచ్చు .ఇంకా చెప్పాలి అంటే work from home earnings గురించి కూడా నేర్చుకోవచ్చు .naniblogsనా గోల్ ఒక్కటే talent ఉంది కూడా ఏం చేయకుండా ఉన్నవారిని గుర్తించి ,success చేయాలి అదే నా goal.JOB పూర్తి వివరాలు ఈ post లో రాస్తున్న చదవండి .ఈ post చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ website ని ఫాలో అవ్వండి లైక్ చేయండి share చజేయండి . చాలా మంది న website ఓపెన్ చేస్తున్నారు కానీ ఒక్కరూ కూడా ఫాలో అవట్లే .వివరాల్లోకి వెళ్తే ,direct recruitment కింద రిలీస్ చేయబోయే district judges కి సంబంధించిన post లు యొక్క notice ఉంటుంది. రిక్రూట్మెంట్ notifying 27 vacancies noticenaniblogsఇందులో 25% కోట కింద DIRECT recruitment కింద ఉన్నటువంటి యొక 25% కోట కింద ఉన్నటువంటి 15 vacancies ని distrct judges కి సమబండిచిన, పోస్ట్ లకి సంబంధించి recruit చేయడానికి ,ఈ notice ని release చేశారు .salary వచ్చేసి 70000/- ఉంటుంది,ఈ పోస్ట్ ని పది మందికి షేర్ చేయండి .తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ కొత్త notification కొన్నిరోజుల్లో విడుదల చేస్తాం అని చెప్పారు .మీకు తర్వతగా nitification వివరాలు కావాలి అంటే న వెబ్సైట్ ని follow అవ్వండి మీకు నేను update చేస్తా .notification వచ్చాక మీరు online లో ఈ district కి సంబంధించిన post లకి అయితే apply చేసుకోవచ్చు .అలాగే 27 vacancies అనేవి direct transfer ద్వారా బర్తి చేస్తున్నారు .ఇవి limited department compitative examination ని conduct చేసి వారిని district judges గా appoint చేయడం జరుగుతుంది .దీనికి సంబంధించిన notification కూడా మనకి hicourt of తెలంగాణ నుంచి officail గా కొన్నిరో జుల్లో రిలీస్ చేయబోతున్నారు .మరిన్ని jobs updates కోసం మన website ని follow చేసి ఉంచుకోండి .మీకేమయినా doubts ఉంటే నేను instagram లింకు ఇస్తున్న follow అవ్వండి .నా old stories కొరకు కూడా links ఇస్తున్న క్లిక్ చేసి చదవండి .అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ link మరిన్ని updates కొరకు మన INSTAGRAM PAGE ని follow అవ్వండి Post navigationTHE BEST STORY OF 22 YEARS CUTE BOY