స్వాతి పట్టణం లో జాబ్ చేస్తుండగా ఏం జరిగింది?20 years cute girl simple story లోస్వాతి పట్టణం లో హ్యాపీ గా జాబ్ చేస్తుంటే వాలా నాన్న చాలా సంతోషపడ్డాడు .ఆమె మీద చాల నమ్మకం వచ్చింది . అప్పుడు వల నాన్న చూపించే ప్రేమకి స్వాతి చాలా హ్యాపీ గా ఉండేది .స్వాతి జాబ్ చేసే సమయాలో చాలా కష్టాలు వచ్చాయి .ఆమె ఎవరు చెప్పిన ఏం వినదు.ఆమె కి నచ్చినటు ఉండడం ఆమె కి ఇష్టం ఆమె అలానే ఉండేది .కానీ ఆమె జాబ్ చేసే సమయం లోవాల్ల ఫ్రెండ్స్ ఆమె ని చెడిపోవలి అని చాలా పరియత్నం చేశారు .ఆమె కి జాబ్ చేసే ధగర మంచి పేరు ఉండేది .కానీ వల్ల ఫ్రెండ్స్ ఆమెని చాలా బ్యాడ్ చేశారు .ఆమెని వాల్ల ఊరిలో కూడా చాలా బ్యాడ్ గా చేపించారు .ఆమె ఒక్క అబ్బాయి తో ఫ్రెండ్ గా మాట్లాడితేఅది వేరే విదంగా వల్ల ఊరిలో చేపించారు .వాళ్ళు ఫ్రెండ్స్ కాదు వాళ్ళు పెళ్లి చేస్కుంటారు అని ఊరిలో వాళ్ళకి పూకార్లు చెప్పి .వల్ల నాన్న కి ఉన్న నమ్మకం పొడగొట్టిఆమె ని జాబ్ మానేసేలాగా చేసారు .వల్ల ఊరిలో వల్ల నాన్న పరువు పోయినధి అని ఆమె ని చాలా కొట్టారు .ఆమె నేను ఏం తప్పు చేయలేధు నాన్న అని చెపిన వల్ల నాన్న వినలేధు .స్వాతి ని వల్ల ఊరిలో ఉండానివ్వకుండా వేరే ఊరికి పప్పించాడు .ఆమె చాలా బాధ పాడుకుంటూ వెలినధి .స్వాతి ని వాల్ల పిన్ని వల్ల ఇంట్లో వధిలి వచ్చాడు వాల్ల నాన్న .ఆమె కి అక్కడ ఉండడానికి అసలు నచ్చదు .కానీ ఏడుస్తూ కొన్ని రోజులు అక్కడే గడిపింది .ఒక్క రోజు వాల్ల అమ్మ ఆమె దగ్గరికి వచ్చినధి .అమ్మ నేను ఏం తప్పు చేసాను అమ్మ అని చాలా ఏడుస్తూ నేను ఇక్కడ ఉండను అమ్మ అని చెప్పింది .నేను నీతో వచేస్తా అమ్మ అని చెపినధి .వల్ల అమ్మ ఆమె బాధ చూడలేక ఆమెని తీస్కొని వల్ల ఊరికి వచ్చినధి .కానీ వల్ల నాన్న కి తెలియకుండా తీసకొచ్చినధి .ఒక్క అమ్మాయి లైఫ్ లో ఎలా ఉండా లో ఇప్పటినుంది నేర్చుకుంటుంది .ఆమె ని హాస్టల్ లో ఉంచి ఆమె ని జాబ్ చేసుకునేలాగా చేసింధి .స్వాతి హ్యాపీ గా జాబ్ చేసకునేధి .అలా కొన్ని రోజులు జాబ్ చేసుకుంటూ ఉండేది .కానీ ఒక్క రోజు వల్ల నాన్న కి తెలిసింధి స్వాతి జాబ్ చేసుతునధి అని .తెలిసిన వెంటనే వల్ల అమ్మ ని నువ్వు ఎంధుకు తీసకొచ్చావు అని .చాలా కొట్టాడు అధి తెలిసిన స్వాతి వెంటనే వల్ల ఇంటికి వెలినధి .వల్ల నాన్న ఆమెని చూసి నువ్వు మళ్ళీ ఎంధుకు వచ్చావు .అని ఇంట్లో చాలా గొడవ చేశాడు .కానీ వల్ల నాన్న ఎంత చెప్పిన వినకుండా.వల్ల నాన్న తో గోడవపెటుకొని ఇంట్లో వల్ల సపోర్ట్ లేకుండా .వల్ల అమ్మ కి ధైర్యం చెప్పి ఆమె మళ్ళీ జాబ్ చేయడానికి వచ్చింది .స్వాతి ఎవరి సపోర్ట్ లేకుండా జాబ్ చేసి వల్ల నాన్నకి మంచి .పేరు తీసకొచ్చినధి . వల్ల ఊరిలో కూడా స్వాతి మంచిదే అనెల చేసింధి .ఆమె వల్ల నాన్న కి బయపడకుండా ఆమె ఏంటో తెలిసేలా చేసింధి .ఒక్క అమ్మాయి ఎవరికి బయపడకుండా ఉండి .స్వాతి లాగా ఉండి లీఫ్ లో చాలా సాధించాలి .ఎవరికో బయపడి ఒక్క అమ్మాయి లైఫ్ స్టాప్ చేయకూడదు .లైఫ్ లో ఆమె అనుకునవి అని సాధించి వల్ల అమ్మ నాన్న లతో హ్యాపీ గా ఉంది .ఒక్క అమ్మాయి లైఫ్ లో ఆమె నచ్చినటు ఉంటేనే .అమ్మాయి లైఫ్ అనేది success వాస్తది .స్వాతి జీవితం లో చాలా కష్టాలు వచ్చిన ,ఆమె ఎప్పుడు ఒడిపోలేధు .స్వాతి జీవితం ఆమె నే మార్చుకుంది .ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి. పార్ట్-1 లింకు ఇస్తున్న చదవండి .ఇంస్టాగ్రామ్ పేజీ ని fallow అవ్వండి.స్వాతి పట్టణం లో హ్యాపీ గా జాబ్ చేస్తుంటే వాలా నాన్న చాలా సంతోషపడ్డాడు .ఆమె మీద చాల నమ్మకం వచ్చింది . అప్పుడు వల నాన్న చూపించే ప్రేమకి స్వాతి చాలా హ్యాపీ గా ఉండేది .స్వాతి జాబ్ చేసే సమయాలో చాలా కష్టాలు వచ్చాయి .ఆమె ఎవరు చెప్పిన ఏం వినదు.ఆమె కి నచ్చినటు ఉండడం ఆమె కి ఇష్టం ఆమె అలానే ఉండేది .కానీ ఆమె జాబ్ చేసే సమయం లోవాల్ల ఫ్రెండ్స్ ఆమె ని చెడిపోవలి అని చాలా పరియత్నం చేశారు .ఆమె కి జాబ్ చేసే ధగర మంచి పేరు ఉండేది .కానీ వల్ల ఫ్రెండ్స్ ఆమెని చాలా బ్యాడ్ చేశారు .ఆమెని వాల్ల ఊరిలో కూడా చాలా బ్యాడ్ గా చేపించారు .ఆమె ఒక్క అబ్బాయి తో ఫ్రెండ్ గా మాట్లాడితేఅది వేరే విదంగా వల్ల ఊరిలో చేపించారు .వాళ్ళు ఫ్రెండ్స్ కాదు వాళ్ళు పెళ్లి చేస్కుంటారు అని ఊరిలో వాళ్ళకి పూకార్లు చెప్పి .వల్ల నాన్న కి ఉన్న నమ్మకం పొడగొట్టిఆమె ని జాబ్ మానేసేలాగా చేసారు .వల్ల ఊరిలో వల్ల నాన్న పరువు పోయినధి అని ఆమె ని చాలా కొట్టారు .ఆమె నేను ఏం తప్పు చేయలేధు నాన్న అని చెపిన వల్ల నాన్న వినలేధు .స్వాతి ని వల్ల ఊరిలో ఉండానివ్వకుండా వేరే ఊరికి పప్పించాడు .ఆమె చాలా బాధ పాడుకుంటూ వెలినధి .స్వాతి ని వాల్ల పిన్ని వల్ల ఇంట్లో వధిలి వచ్చాడు వాల్ల నాన్న .ఆమె కి అక్కడ ఉండడానికి అసలు నచ్చదు .కానీ ఏడుస్తూ కొన్ని రోజులు అక్కడే గడిపింది .ఒక్క రోజు వాల్ల అమ్మ ఆమె దగ్గరికి వచ్చినధి .అమ్మ నేను ఏం తప్పు చేసాను అమ్మ అని చాలా ఏడుస్తూ నేను ఇక్కడ ఉండను అమ్మ అని చెప్పింది .నేను నీతో వచేస్తా అమ్మ అని చెపినధి .వల్ల అమ్మ ఆమె బాధ చూడలేక ఆమెని తీస్కొని వల్ల ఊరికి వచ్చినధి .కానీ వల్ల నాన్న కి తెలియకుండా తీసకొచ్చినధి .ఒక్క అమ్మాయి లైఫ్ లో ఎలా ఉండా లో ఇప్పటినుంది నేర్చుకుంటుంది .ఆమె ని హాస్టల్ లో ఉంచి ఆమె ని జాబ్ చేసుకునేలాగా చేసింధి .స్వాతి హ్యాపీ గా జాబ్ చేసకునేధి .అలా కొన్ని రోజులు జాబ్ చేసుకుంటూ ఉండేది .కానీ ఒక్క రోజు వల్ల నాన్న కి తెలిసింధి స్వాతి జాబ్ చేసుతునధి అని .తెలిసిన వెంటనే వల్ల అమ్మ ని నువ్వు ఎంధుకు తీసకొచ్చావు అని .చాలా కొట్టాడు అధి తెలిసిన స్వాతి వెంటనే వల్ల ఇంటికి వెలినధి .వల్ల నాన్న ఆమెని చూసి నువ్వు మళ్ళీ ఎంధుకు వచ్చావు .అని ఇంట్లో చాలా గొడవ చేశాడు .కానీ వల్ల నాన్న ఎంత చెప్పిన వినకుండా.వల్ల నాన్న తో గోడవపెటుకొని ఇంట్లో వల్ల సపోర్ట్ లేకుండా .వల్ల అమ్మ కి ధైర్యం చెప్పి ఆమె మళ్ళీ జాబ్ చేయడానికి వచ్చింది .స్వాతి ఎవరి సపోర్ట్ లేకుండా జాబ్ చేసి వల్ల నాన్నకి మంచి .పేరు తీసకొచ్చినధి . వల్ల ఊరిలో కూడా స్వాతి మంచిదే అనెల చేసింధి .ఆమె వల్ల నాన్న కి బయపడకుండా ఆమె ఏంటో తెలిసేలా చేసింధి .ఒక్క అమ్మాయి ఎవరికి బయపడకుండా ఉండి .స్వాతి లాగా ఉండి లీఫ్ లో చాలా సాధించాలి .ఎవరికో బయపడి ఒక్క అమ్మాయి లైఫ్ స్టాప్ చేయకూడదు .లైఫ్ లో ఆమె అనుకునవి అని సాధించి వల్ల అమ్మ నాన్న లతో హ్యాపీ గా ఉంది .ఒక్క అమ్మాయి లైఫ్ లో ఆమె నచ్చినటు ఉంటేనే .అమ్మాయి లైఫ్ అనేది success వాస్తది .స్వాతి జీవితం లో చాలా కష్టాలు వచ్చిన ,ఆమె ఎప్పుడు ఒడిపోలేధు .స్వాతి జీవితం ఆమె నే మార్చుకుంది .ఈ స్టోరీ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి. పార్ట్-1 లింకు ఇస్తున్న చదవండి .ఇంస్టాగ్రామ్ పేజీ ని fallow అవ్వండి. Post navigation20 years girl simple real life story “HOW TO IMPROVE BLOOD BEST 3 TIPS”