"THE BEST REAL STORY OF 20 YEARS OLD BOY"A 20 YEARS OLD BOY REAL LIFE HEART TOUCHING STORY

ఈ కథ వింటే మీరు కచ్చితంగా ఏడుస్తారు..

“THE BEST REAL STORY OF 20 YEARS OLD BOY”

ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉండేది అందులో ఒక అబ్బాయి పుట్టాడు .ఆ పిల్లవాడు మెల్లి మెల్లిగా పెద్ద వాడు అయ్యాడు అతనికి 11 years వచ్చాయి .

అప్పటికి వాళ్ళ నాన్న ఆరోగ్యం కాన్సర్ తో క్షీణించిపోయింది . ఈ real life అతనికి 15 years వచ్చేసరికి వాళ్ళ ఇంకా చివరి stage కి వచ్చాడు . వాళ్ళ నాన్న కి ఒకరోజు చాలా నీరసంగా కింద పడిపోయేంత శక్తి కోల్పోయాడు ,తర్వాత వాళ్ళు హాస్పిటల్ కి తీసుక వెళ్తే ,అతడు ఆప్పటికే చనిపోతాడు .

"THE BEST REAL STORY OF 20 YEARS OLD BOY"

తర్వత ఆ పిల్లవాడు ఏదో ఒక కులీ పని కి పోయి ఇంట్లో కి అన్నీ తెచ్చేవాడు ,పనులు చేస్కుంటా చదువుకునేవాడు . వల్ల అమ్మ కి ఏం బాధ రాకుండా చూసుకునేవాడు .

ఆ తర్వత కొన్నిరోజులకి అతని స్కూల్ చదువు complate అయింది . తర్వత ఇంటర్ స్టార్ట్ చేశాడు . పొలం పణులకి వెళ్ళేవాడు వచ్చిన డబ్బులతో collage fee కట్టుకొని ఇంట్లో అన్నీ చూసుకునేవాడు .

అతని REAL LIFE STORY లో INTER అయిపోయిన కొన్నిరోజులకి ఏం చేశాడు ?

కొన్నిరోజులకి అతనికి పోస్ట్ ఆఫీసు లో 10 th అర్హతతో జాబ్ వచ్చింది . POSTMAN పని చేయాలి నెలకి 15 వేల జీతం ,కానీ అతనికి సైకిల్ లేదు ,అయితే వల్ల అమ్మ అతని కోసం ,ఆమే మొదటి నుండి దాచుకున్న డబ్బులు అన్నీ కలిపి ఒక scooty కొన్నది . ఎంతైనా అమ్మ ప్రేమ ని ఎవరు కొనలేరు కదా 🙏.

A TRUE HARD and success story of a 20 years old boy

అయితే అతడు ఆ scooty కొన్నాక వెళ్ళి వాళ్ళ అమ్మ ని ఆనందంతో గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు . తర్వత డ్యూటి జాయిన్ అవతాడు అంతా మంచిగానే ఉంటుంది జీవితం .

ఈ కథ వల్ల మనం ఏమి అర్థం చేస్కోవాలి ?

మనకు ఉన్నదాంట్లో జీవిస్తూ మన తల్లి తండ్రుల కోసం ఆలోచిస్తూ మంచి దారిలో నడిస్తే ఆ దేవుడే మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు ,ఆ అబ్బాయి తన తండ్రి లేకున్నా ఎంతో కష్టపడి ,వాళ్ళ అమ్మని చూసుకుంటూ మంచి జీవితాన్ని ఎంచుకున్నాడు .

ఈచిన్న కథ మీకు నచ్చితే లైక్ చేసి 10 మందికి పంపించండి 🙏.

నా పాత కథ లు మీరు చదవాలి అనుకుంటే కింద links ఇస్తున్న చదవండి .

cherry 12 years boy real life hard story

మిగతా వివరాల కోసం నా instagram పేజీ ని ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *