"HOW TO EARN 2000 EVERYDAY"రోజుకి blogging ద్వారా 2000 వేలు సంపాదించవచ్చు

“HOW TO EARN 2000 EVERYDAY”

ఈ post నీ దాకా వచ్చింది అంటే కచ్చితంగా నువ్వు luckey person అని అర్థం .ఇది పూర్తిగా చదవండి తరువాత మీకే అర్థం అవుతాది .

ఇది fake కాదు మనకి తెలియని 100% నిజం ,కానీ ఇంతవరకి ఎవ్వరూ దీని గురించి పూర్తిగా మీకు ఎవరు చెప్పలేదు .

"HOW TO EARN 2000 EVERYDAY"

నేను మీకు గ్యారంటీ ఇస్తున్న నాతో పాటు 3 months ఎవరైతే కష్టపడుతారో వాళ్ళు 3 months తర్వత సంతోషంగా రోజు 2000 నుండి 5000 వరకు సంపాదించవచ్చు .

ఇప్పుడు అస్సలు విషయానికి వెళ్దాము..

మనలో చాలా మంది సోషల్ మీడియా నుండి నెలకి లక్ష నుండ 10 లక్షలు సంపడిస్తున్నారు.

మనం కూడా వల్ల లాగా సంపాదించవచ్చు,కానీ చాలా మంది face కనిపించకుండా social media లో సంపాదించాలి అని అనుకుంటారు ,కానీ అది కొంచెం మాత్రమే possible అవుతుంది.

కానీ ఇక్కడ మనం మన face కనిపించకుండా google నుండి daily 2000 నుండి 5000 వరకు సంపాదించవచ్చు.

దాని కోసం మనం ఏం చేయాలి ?

మే దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా దానితో ఇదంతా చెయ్యచ్చు .

మనం చేసే పని మొత్తం google లో ఉంటుంది . దాన్ని మనం blogging అని అంటాము .

అస్సలు blogging అంటే ఏంటి ?

blogging అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక example చెప్తా .

మనం youtube లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ,ఒక content తీసుకొని videos చేస్తాము .

మనం తీసే ప్రతి video లో ఒక టాపిక్ తీసుకుంటాము videos చేస్తాము .

HOW TO EARN MONTHLY 50K TO 1 LALH WITH BLOGGING

తర్వాత వీడియోస్ viral అయితే insta లో pramotions చేసి డబ్బులు సంపడిస్తాము .

అదే youtube లో అయితే డైరెక్ట్ youtube నుండి డబ్బులు వస్తాయి views ని బట్టి.

మరి ఇప్పుడు మన blogging లో వీడియోస్ తీయడానికి ఉండదు just రాయడం మాత్రమే ఉంటుంది .

మనకి నచ్చిన topic తీసుకొని మనం కంటెంట్ గా రాసి google లో పోస్ట్ చేయాలి .

తర్వత మన కంటెంట్ బాగుంటే మనకి views వస్తాయి ఈ views వల్ల మనకు డబ్బులు వస్తాయి.

మరి blogging చేస్తే ఎంత డబ్బు వస్తది ?

చూడండి ఇక్కడ నేను స్పష్టంగా వివారిస్తా ఎన్ని views కి ఎంత వస్తది అని ?

YOUTUBE vs BLOGGING ( per views income )

VIEWS YOUTUBE INCOME💲 BLOGGING INCOME💲

1000 30-90 RS 10-60 RS

10000 300-1000 RS 200-900 RS

100000 3000-10000 RS 2000-12000 RS

1000000 30000-100000 RS 40000-200000+RS

ఇక్కడ మనం ఎందులో ఎంత strength ఉందో తెలుసుకుందాము .

youtube ads మీద income depend అయ్యి ఉంటది.

blogging ads + affilate ఇంకా seo వీటి మీద depend అయ్యి ఉంటది .

youtube starting లో బానే ఉంటది ,కానీ blogging మాత్రం long run ఇన్కమ్ గా ఉంటది .

ఒక్కసారి blogging లో మనం set అయితే lifelong best possive income ఉంటది .

ఇపుడు మీరు blogging స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తా .

ఈ పోస్ట్ మీకు నచ్చితే like చేసి share చేయండి , నా బ్లాగ్ ని follow అవ్వండి..

నా old post links కింద ఇస్తున్న click చేసి చదవండి .

24 YEARS BOY REAL LIFE STORY LINK CLICK చేసి చదవండి .

ఇంకేమైనా information కావాలి అంటే నా istagram page ని ఫాలో అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *