THE BEST STORY OF 22 YEARS CUTE BOY..ఒక పట్టణం లో జరిగిన కథ ..ఇది చాలా intresting గా ఉంటది..అతడు పుట్టడమే ఒక rich ఫ్యామిలీ లో పుట్టాడు. అతను చాలా cute గా ఉంటాడు . కానీ మంచి లవర్ బాయ్😃.వాళ్ళ parents అతన్ని మంచి స్కూల్ లో జాయిన్ చేశారు అతన్ని .స్కూల్ లో ఉన్నప్పటి నుండి చిలిపి చేష్టలు చేసేవాడు .మన cute boy ,8th క్లాస్ నుండి love స్టోరీ ఉంది అతడికి . అదే స్కూల్ లో ఒక అందమైన అమ్మాయి కి connect అయ్యాడు .తర్వాత ఏమి జరిగింది ?కొన్నిరోజులు వీళ్ళు ఇద్దరు స్కూల్ లో బాగా focus అయిపోయారు అందరి ముందు లవర్స్ లాగా ,వాళ్ళ ఇంట్లో తెలసిపోయింది అబ్బాయి and అమ్మాయి ఇద్దరి ఇంట్లో తెలిసిపోయింది .ఇగ వాళ్ళ parents ఇద్దర్ని మంచిగా తంతారు ,ఇద్దరికీ భయం పెడతారు ఇంకోసారి అలా చేయకుండా చేస్తారు ,తర్వాత వాళ్ళు కూడా మారిపోతారు .ఇంతలో 10 th class రానే వస్తుంది ..మంచి rank తో pass out అవుతారు అక్కడితో వాళ్ళ కథ ముగిసిపోతుంది ,మళ్ళీ మన cute బాయ్ inter జాయిన్ అవుతాడు ,అక్కడ ఇంకో అమ్మాయి ని లవ్ చేస్తాడు .ఇగ ఇపుడు ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది కథ .ఈ inter లో వాళ్ళు అన్నీ కథలు పడతారు ,తిరగడం ఎంజాయ్ చేయడం అన్నీ అవుతాయి ,ఆ సమయం లో అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతది .తర్వాత ఏం జరిగింది పెళ్లి లేదా breakup ?అమ్మాయి ఒకరోజు vomitimg చేస్కుంటాడి వాళ్ళ ఇంట్లో ,అప్పుడు వాళ్ళ మమ్మీ కి doubt వస్తది ,కానీ ఏదైనా health isuue అనుకుంటది ,అయితే మళ్ళీ తర్వాత రోజు కూడా అలానే vomiting అవుతది .అప్పుడు వాళ్ళ mummy hospital కి తీసుకవేలతది ,అక్కడ pregnant అని తెలసిపోతాది ,అంతే ఇంకా ఆ అబ్బాయి ని పిలిచి full గా తంతారు ,ఆ అమ్మాయికి వేరే వాడితో marriege చేస్తారు .ఈ స్టోరీ ఇక్కడితో ముగిసిపోతుంది ,మళ్ళీ డిగ్రీలో కూడా ఇలానే చేస్తాడు ,ఇగ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చూసి చూసి అతన్ని ఇంట్లో నుండి వెల్లగొట్టుతరు .తర్వత ఆ అబ్బాయి ఏం అయ్యాడు ఎక్కడికి వెళ్లారు ? ఆ అబ్బాయి hyd లో వాళ్ళ freind వాళ్ళ ఇంటికి వెళతాడు .అక్కడ ఉంది ఒక జాబ్ జాయిన్ అవతాడు ,అప్పుడు మన cute boy కి కష్టం విలువ తెల్సివస్తాది .life అంటే ఏంటి అని తెలుస్తాది ఇగ చాలా మారిపోతాడు ,అక్కడ నుండి మంచిగా జాబ్ చేసుకుంటా అన్నీ అలవాట్లను మనుకొని life మీద ఫోకస్ పెడతాడు .పాపం వాళ్ళ parents అతని గురించి రోజు ఆలోచించి ఎదుస్తూనే ఉండేవాళ్లు .ఒక 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు ?ఒక కర వేసుకొని suit boot అన్నీ వేసుకొని తిరిగి ఇంటికి వస్తాడు ,అతన్ని చూసిన వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారిగా shock ఐ అతన్ని పట్టుకొని ఏడుస్తారు .ఆ అబ్బాయి గురించి వాడి freind వాళ్ళ parents ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న లకి మొత్తం చెప్తారు ,మే అబ్బాయి చాలా మారిపోయాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు అని . ఆ అమాట విన్న వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోష పడతారు .ఇంక అతనికి మంచి అమ్మాయి ని చూసి పెళ్లి చేసి ఒక ఇంటి వాణ్ని చేస్తారు . అతడు కూడా మంచిగా ఉంటూ తన parents చూసుకుంటూ మంచి life జీవిస్తాడు ..ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ,follow చేయండి ,thank you all ..నా old stories LINKS ఇక్కడ ఇస్తున్న చదవండి .20 YEARS GIRL BEAUTIFUL LIFE STORY LINKమిగతా వివరాలకి నా instagram పేజీ ని follow అవ్వండి.మిగతా వివరాలకి నా instagram పేజీ ని follow అవ్వండి. Post navigationHOW TO SUCCESS IN 2026 WITH BEST TIPS