“మా అమ్మ గుండెపోటు తో చనిపోడానికి అస్సలు కారణం ఇదే”…ఆ రోజు చాలా బాధకరమైనధి నా జీవితం మలుపు తిరిగింది.రాత్రి 2:00 am అవతున్నది.మేము అంతా బయట పడుకున్నాముఆ రాత్రి మాకు మా అమ్మ ప్రేమగా అట్లు చేసి పెట్టిందిఅకస్మాత్తుగా మా అమ్మ కి ఛాతీ లో నొప్పి వచ్చిందినాకు మెలకువ రాలేదు మా నాన్న లేచాడు ,అప్పటీకే మా అమ్మ శ్వాస తీసకోలేక కొన ఊపిరితో కొట్టుకుంటుందిఊర్లో RMP DOCTOR ని పిలిచాము కానీ ,డాక్టర్ వచ్చేసరికి మా అమ్మ చనిపోయింది .ఒక్క సారిగా డాక్టర్ నోట్లో నుండి ఈమె చనిపోయి 5 నిమిషాలు అయిందిఅనే మాట రాగానే మా అక్క ఏడవటం స్టార్ట్ చేసిందిఅందరూ మా అక్క ఏడుపు విని మా ఇంటికి వచ్చేశారుఅస్సలు ఆరోజు మా అమ్మ కి ఛాతీ లో నొప్పి రావడానికి కారణంనేను తెల్సుకున్న మా అమ్మ చనిపోయే ముందు రోజుమా నానమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు మా అమ్మతోచాలా పెద్ద గొడవ పడ్డారు.కారణం ఏంటి అంటే మా అమ్మ పెళ్లి అయ్యాకమొదటి నుండి మా నానమ్మ కి మరియు మా నాన్న కి మా అత్తలకిఅస్సలు పడేది కాదు మా అమ్మ చాలా అమాయకురాలుఆ అమాయకమే వాళ్ళకు ఆసరా అయిందిమా అమ్మ మీద మా నాన్న కి చాడీలు చెపపేవారుమా నాన్న మా అమ్మ ని ఫుల్ గా కొట్టేవాడుఆ దెబ్బలకి మా అమ్మ చాలా సార్లు చనిపోవాలని అనుకుందికానీ మా మొహం చూసి మాకోసం అన్నీ భరించి ఓర్చుకుందిఅయితే ఇలానే చేస్తూ చేస్తూ ఉంటే లాస్ట్ కి మా అమ్మకి ,గుండెపోటు మొదలైంది. కొన్నిరోజులు మందులు వాడారుఅయిన తగ్గలేదూ కానీ ఇంతలో చివరి రానే వచ్చింది😥చనిపోయే రోజు ముందు మద్యాహనం మా అత్త మా నానమ్మ ,మా అమ్మ మీద ఒక నింఢ వేశారు అదేంటి అంటే గోల్డ్ దొంగతనము చేసింది అని అనవసరంగా నింధ వేశారుకానీ ఆ గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంది [ మా నానమ్మ మరియు అత్త ].అలాంటి నింధ వేసి మా అమ్మ ని చాలా తిట్టి ఏడ్పించారుఆ బాద మా అమ్మ గుండెని ఇంకా బరువేక్కేలా చేసింది.అదే రాత్రి మా అమ్మ కుమిలి కుమిలి ఏడ్చి నిద్ర లోగుండెపోటు తో చనిపోయింది 😥.తర్వాత మా అమ్మ వాళ్ళ అన్నయ్య మరియు చెల్లె వచ్చారుచాలా ఎదచేశారు మమ్మల్ని చూసి దినాలు కూడా చేయలేదు మా నాన్న వాళ్ళుమళ్ళీ మా మామయ్య [అమ్మ వాళ్ళ అన్నయ్య ]వాళ్ళు వచ్చి చేశారు. ఇధి ఇంకా చాలా బాధకారంఎందుకంటే చివరికి మా అమ్మ కార్యక్రమాలు కూడా మా వాళ్ళుచేయలేదు కాబట్టి ,తర్వాత చాలా రోలులుఎలానో అలా బతికేసాము అక్క నేను తమ్ముడు.అమ్మ లేకుండా పెరిగిన న జీవితం చాలా కష్టం గా మారింది .తర్వాత పార్ట్ లో నా school మరియు collage గురించిమొత్తం వివారిస్తా .స్కూల్ లో చాలా అల్లరి పనులు మరియు collage అల్లర్లుఇంకా నా మొదటి ప్రేమ గురించి అన్నీ పార్ట్ 3 లో చెప్తా .పార్ట్-1 లింకు ఇస్తున్న చదవండి.ఇంకేమైనా వివరాలు కావాలి అంటే INSTAGRAM FALLOW అవ్వండి Post navigation” అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ “ “అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ PART-3